Tollywood : టాలీవుడ్ లో సెటిల్ అవుతన్న పరభాష హీరోలు.. మన వాళ్ళకి ఇబ్బంది తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ పాన్ ఇండియా స్టాయి దాటి హాలీవుడ్ రేంజ్‌కు చేరాక ఇతర ఇండస్ట్రీ యాక్టర్ల టాలివుడ్ పై దండయాత్ర స్టార్టయ్యింది. బాలీవుడ్ నుండి హీరోయిన్స్, విలన్స్ హడావుడి పెరిగింది. ఇక సౌత్‌లో ఏ స్టార్ హీరో సినిమా స్టార్ట్ చేసినా తెలుగు మార్కెట్ కొల్లగొట్టేందుకు ఇక్కడ డబ్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు సార్లు వర్కౌటై కొన్ని సార్లు బెడిసికొట్టాయి. దీంతో ఇలా కాదని టాలీవుడ్ ప్రేక్షకులకు నేరుగా చేరువయ్యేందుకు తమ ఇమేజ్ పెంచుకునేందుకు ఫోకస్ పెంచుతున్నారు స్టార్ హీరోస్. కార్తీ ఎప్పుడో ఈ స్టెప్ తీసుకోగా రీసెంట్లీ జాయిన్ అయ్యారు దుల్కర్ అండ్ రిషబ్ శెట్టి.
Also Read : Exclusive : అనుష్క ‘ఘాటీ’ రిలీజ్ డేట్ ఇదే
Also Read
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
ఊపిరితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీని బ్రదర్ ఫ్రం అనదర్ మదర్‌గా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. ఈ మధ్య డబ్బింగ్ చిత్రాలతో పలకరించినా హిట్4తో మరోసారి ఇక్కడి ఆడియన్స్ ను పలకరించాడు. ఇక దుల్కర్ సల్మాన్ సంగతి చెప్పనక్కర్లేదు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి ఓన్ చేసేసుకున్నారు తెలుగు మూవీ లవర్స్. నెక్ట్స్ కాంత, ఆకాశంలో ఓ తార లాంటి స్ట్రైట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. వీరితో పాటు సూర్య, ధనుష్ బై లింగ్వల్ ఫిల్మ్స్‌తో లేదా టాలీవుడ్ దర్శకులతో టయ్యప్ అవుతూ ఇక్కడి మార్కెట్‌పై దుల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంతార ఫేం రిషబ్ శెట్టి ఇటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌పై ఏకకాలంలో ఫోకస్ చేస్తున్నాడు. చత్రపతి శివాజీ ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీకి కమిటైన రిషబ్ తెలుగులో నేరుగా జై హనుమాన్‌తో పాటు నాగ వంశీ ప్రొడక్షన్‌లో ఓ మూవీకి కమిటయ్యాడు. ఇలా సదరన్ ఇండస్ట్రీలోని ఇతర స్టార్ హీరోలు టాలీవుడ్‌పై ఫోకస్ చేసి తమ ఇమేజ్, మార్కెట్ పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ పరంపర కంటిన్యూ అయితే మన మిడిల్ రేంజ్ హీరోలపై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
తాజావార్తలు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!