Air India Flight: విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Flight: కేరళ రాష్ట్ర రాజధాని నుంచి దుబాయ్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆదివారం, విమానంలోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లో సమస్య కారణంగా టేకాఫ్ అయిన రెండు గంటలకే తిరిగి వచ్చిందని తిరువనంతపురం విమానాశ్రయ అధికారులు తెలిపారు. తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 1.19 గంటలకు సిబ్బందితో సహా 174 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా తిరిగి మధ్యాహ్నం 3.52 గంటలకు వెనుకకు వచ్చి సురక్షితంగా ల్యాండ్ అయిందని విమానాశ్రయ అధికారి తెలిపారు.
Also Read: Congress: మణిపూర్ సీఎంగా బీరెన్‌సింగ్ ఉన్నంత వరకు శాంతిస్థాపన కష్టమే..
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు. ఇది ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లో సమస్య కారణంగా జరిగిందని అధికారి తెలిపారు. ప్రయాణికులు ప్రస్తుతం విమానాశ్రయంలో ఉన్నారని, ఎయిర్‌లైన్ ఏర్పాటు చేసిన మరో విమానంలో గంటలోపు బయలుదేరుతారని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!