Home
Dry Fruits
Dry Fruits News
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
Pesara Laddu Recipe: పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారికి రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంతేకాకుండా బయటి చిరుతిండి తగ్గించడానికి ఇంట్లోనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అందిస్తే అది వారికి కూడా మేలు అవుతుంది. అలాంటి వారికోసమే గ్రీన్ మూంగ్ దాల్ (పెసర్లు)తో చేసే ఈ లడ్డూలు మంచి ఎంపిక. పెసర్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. బెల్లం, డ్రై… -
Kids Physical Growth Diet: మీ పిల్లలు సన్నగా ఉన్నారా? అయితే, పిల్లల ఆహారంలో వీటిని చేర్చక తప్పదు
Kids Physical Growth Diet: పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, వారి శారీరక ఇంకా మానసిక ఎదుగుదల రెండింటికీ సమాన శ్రద్ధ అవసరం. ఇందుకోసం వారి ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు ఎక్కువగా బర్గర్, పిజ్జా, మోమో, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని మాత్రమే ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి ఎంత హానికరమో మీకు బాగా తెలుసు. అందుకే చాలా మంది పిల్లలు సన్నగా అయిపోతున్నారు. తల్లిదండ్రులు వారి ఆహారం గురించి ఆందోళన చెందుతారు. కాబట్టి మీరు… -
Strong Bones Calcium: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. క్యాల్షియం కొరత ఉండదు
Strong Bones Calcium: ప్రస్తుత కాలంలో, ప్రజలు చిన్న వయస్సులోనే బలహీనత, అలసటతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, చెడు జీవనశైలి దీనికి ప్రధాన కారణం. బలహీనమైన ఎముకలు లేదా కీళ్ల నొప్పులు మీ జీవనశైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి బలమైన ఎముకలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ, పెరుగుతున్న వయస్సుతో లేదా కాల్షియం లోపం కారణంగా, వారి కీళ్లలో నొప్పి ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఆస్టియో ఆర్థరైటిస్ లేదా ఆస్టియోపోరోసిస్ సమస్య కూడా పెరగవచ్చు. ఒకవేళ… -
Fridge : ఈ ఆహారాలను ఫ్రిజ్‌లో ఉంచవద్దు.!
ఆహార పదార్థాలను ఎక్కువ కాలం భద్రంగా ఉంచడానికి లేదా అవి చెడిపోకుండా ఉండేందుకు, వాటిని ఒకప్పుడు వండిన , పచ్చి కూరగాయలను నిల్వ చేయడానికి ఉపయోగించే ఫ్రిజ్‌లలో, మనకు దొరికిన చెత్తను ఉంచుతాము ఇప్పుడు మసాలా దినుసుల నుండి డ్రై ఫ్రూట్స్, నట్స్, ఫ్రూట్స్ వరకు మన చేతికి దొరికేవి .కానీ ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని వస్తువులు పాడవుతాయి. ఫ్రిజ్‌లో ఉంచకూడని వస్తువులు: బంగాళదుంపలు: చాలా మంది భారతీయ వంటశాలలలో బంగాళాదుంపలను ఎల్లప్పుడూ విస్తారంగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి:… -
Hair Loss : మీ జుట్టు ఎక్కువ రాలిపోతుందా.. ఐతే ఇవి తినాల్సిందే..
Hair Loss : ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం మనలో చాలామందికి ఓ పెద్ద సమస్య. అయితే., కొద్దిగా జుట్టు రాలడం సాధారణమే కానీ.. జుట్టు విపరీతంగా రాలడం మొదలైనప్పుడు అది ఆందోళన కలిగించే విషయమే. జుట్టు రాలడాన్ని ఆపడానికి, ప్రజలు నూనె, హెయిర్ సీరం వంటి అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. కానీ వారు ఒక విషయాన్ని మరిచిపోతారు. అదేదో కాదు మనం తీసుకునే ఆహారం. జుట్టు రాలడానికి ప్రధాన కారణం పోషకాల కొరత. మనం సరైన… -
Eating Dry Fruits: డ్రై ఫ్రూట్స్‌ను ఇలా తినండి.. ఆరోగ్యానికి చాలా మంచిది
రోజూ దినచర్యలో కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ యాంటీ-ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్లు మరియు కొవ్వులు వంటి అనేక పోషకాల పవర్‌హౌస్‌లు. ఇవి శరీరానికి తగిన పోషణను అందించడంతో పాటు శక్తిని నింపుతాయి. అయితే.. చాలా మంది నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటారు. అయితే.. అలా కాకుండా.. తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం… -
Bones: ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి
ఎముకలు మన శరీరం యొక్క ఫ్రేమ్‌వర్క్. దానిపై మన మొత్తం శరీరం ఆధారపడి ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి.. కాల్షియం సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రోటీన్, విటమిన్లు, అనేక ఖనిజాలు వంటి అనేక పోషకాలను కలిగి ఆహారం అవసరం. -
Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?
ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.. అయితే కొన్ని తీసుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి.. వీలైనంత వరకు, అల్పాహారం కోసం చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన అల్పాహారం అలవాటు పోషకాలను బాగా గ్రహించడానికి, రోజంతా రిఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడుతుంది.. డ్రై ఫ్రూట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. పరగడుపున తినకూడని డ్రై ఫ్రూట్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.. చాలా మంది అధిక ధరకు కొనే మంచి… -
Health Tips : షుగర్ పేషెంట్లు ఈ పండ్లను తప్పకతినాల్సిందే.. ఎందుకంటే?
షుగర్, బీపి వంటి దీర్ఘకాళిక రోగాలు ఒక్కసారి వస్తే మనల్ని వదిలి పెట్టవు.. ఇక జీవితాంతం వాటిని కంట్రోల్ చేసుకుంటూనే ఉండాలి.. షుగర్ వస్తే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది.. షుగర్ ను తినడమే పూర్తిగా మానెయ్యాల్సి ఉంటుంది.. చక్కెర తినకపోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని అనుకుంటారు. కానీ జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేయడం మూలంగా ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా తినడం, త్రాగడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రై… -
Sperm Count: పురుషుల్లో వీర్య కణాలు ఎందుకు తగ్గుతాయో తెలుసా?
ఈరోజుల్లో వయస్సు సంబంధం లేకుండా చిన్న వయస్సులో ఉన్న వారికి కూడా వీర్య కణాల వృద్ధి రేటు తగ్గిపోతుంది.. పురుషుల్లో వీర్య కణాలు 50 నుండి 60 మిలియన్ల సంఖ్యలో ఉండాలి..కానీ చాలా మంది పురుషుల్లో 5 నుండి 20 మిలియన్ల సంఖ్యలో మాత్రమే వీర్య కణాలు ఉంటున్నాయి. దీంతో పురుషులు కూడా సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా…
తాజావార్తలు
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
-
RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
-
Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
-
Shivathmika: నేను హీరోయిన్గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!