Home
Dry Fruits
Dry Fruits News
-
High BP Control Tips : రోజూ వీటిని తింటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా కంట్రోల్ అవుతుంది..!
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బీపి షుగర్ లతో బాధపడుతున్నారు.. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. చాప కింద నీరులా ఈ సమస్య శరీరం మొత్తాన్ని గుల్లబారేలా చేస్తుంది. అధిక రక్తపోటు వల్ల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. గుండె కవాటాలు మూసుకుపోతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక బీపీని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే మనం… -
Health Tips: ఎండు డ్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో.. ఆ సామార్థ్యాన్ని పెంచుతుంది..
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉంటాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ ల కంటే కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషక పదార్థాలు ఈ కిస్మిస్ లో దాగి ఉన్నాయి. మరి ఈ కిస్మిస్ లో ఉండే ఔషధగుణాలేంటో ఎండు ద్రాక్షల వల్ల కలిగే ప్రయోజనాలమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఎండు ద్రాక్షలో రాగి అధికంగా ఉంటాయి. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా… -
Health Tips: ప్రతిరోజూ నీటిలో నానబెట్టిన ఖర్జురాలను తింటే..?
Health Tips: సాధారణంగా డ్రైఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే వాటిలో పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరాలు కూడా ఒకటి. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందుకోసం రాత్రంతా ఖర్జూరాలను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తినడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. నానబెట్టిన ఖర్జూరాలలో ఫైబర్, విటమిన్లు, ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా… -
కరోనా టైంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా?
కరోనా తీవ్రరూపం దాలుస్తున్న టైంలో కరోనా సోకిన వారు, కరోనా నుంచి రక్షణ పొందినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది చాలామందిని వేధిస్తుంటుంది. కరోనా నివారణకు కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా అవి కొంతమేరకే రక్షణ కల్పిస్తున్నాయని చెప్పాలి. రెండు డోస్ లు వ్యాక్సిన్ వేయించుకున్నా. మళ్లీ బూస్టర్ డోసు వేసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాణాంతక విషపు వైరస్ నుంచి బయటపడాలంటే..మన ఒంట్లోని వ్యాధినిరోధక యంత్రాంగం బలంగా తయారు కావాలి. ఇమ్యూనిటీ బలంగా ఉంటే… -
ఆప్ఘనిస్తాన్ సంక్షోభం… పెరిగిన ధరలు
ఢిల్లీలోని డ్రై ఫ్రూట్స్ మార్కెట్ చాలా ప్రసిధ్ది. దేశంలోని నలుమూలలకు ఢిల్లీ నుంచే డ్రై ఫ్రూట్స్ సరఫరా అవుతాయి. ఆప్ఖనిస్తాన్ తో భారత్ దేశం సుమారు ( 400 మిలియన్ అమెరికన్ డాలర్లు) 4 వేలకోట్ల రూపాయల మేరకు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ నిర్వహిస్తుంది. ఆప్ఘనిస్తాన్ కు భారత్ ఓ పెద్ద మార్కెట్. పాత ఢిల్లీలోని, జమా మసీదు సమీపంలో “ఖారీ బావ్లీ” ప్రాంతంలో ఉన్న డ్రై ఫ్రూట్స్ హోల్ సేల్, రిటైల్ మార్కెట్లు వెలవెలబోతున్నాయు. ఆప్ఘనిస్తాన్…
తాజావార్తలు
-
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం.. దసరా ఉత్సవాల హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు..
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!