Eating Dry Fruits: డ్రై ఫ్రూట్స్ను ఇలా తినండి.. ఆరోగ్యానికి చాలా మంచిది
- తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం చాలా ఆరోగ్యకరం
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది
- కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజూ దినచర్యలో కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ యాంటీ-ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్లు మరియు కొవ్వులు వంటి అనేక పోషకాల పవర్‌హౌస్‌లు. ఇవి శరీరానికి తగిన పోషణను అందించడంతో పాటు శక్తిని నింపుతాయి. అయితే.. చాలా మంది నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటారు. అయితే.. అలా కాకుండా.. తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం చాలా ఆరోగ్యకరమైనదని మీకు తెలుసా. ఎందుకంటే ఆయుర్వేదంలో తేనెను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో.. సహజ నాణ్యతతో కూడిన డ్రై ఫ్రూట్స్ తేనెలో నానబెట్టి తింటే, దాని పోషక విలువ రెట్టింపు పెరుగుతుంది. కాబట్టి తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
TS Inter Supply Results 2024: రేపు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు..
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
రోగనిరోధక శక్తిని పెంచుతాయి
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు తేనెలో ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ల నుండైనా కాపాడుతుంది. దీంతో.. తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా.. పుష్కలమైన పోషకాహారాన్ని కూడా అందిస్తుంది.
కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
డ్రై ఫ్రూట్స్‌లో ఉండే విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో పెరిగిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అందుకోసం.. తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
మధుమేహం నుండి కాపాడతాయి
తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని రోజూ తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. డయాబెటిస్ నుండి సురక్షితంగా ఉండటానికి ఇది మంచి ఎంపిక.
శక్తి స్థాయిని పెంచుతుంది
తేనె ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు.. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక శరీరాన్ని నిరంతరం శక్తివంతంగా ఉంచుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి
తేనె, డ్రై ఫ్రూట్స్ లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా.. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
తేనె ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
- Tags
- dry fruits
- eat
- good
- Health
- honey
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!