డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక పండు. ఈ పండును అనేక పేర్లతో పిలుస్తారు. అందమైన రంగుల కలయికతో కనిపించే ఈ పండు మధ్య అమెరికాలో ఎక్కువగా లభిస్తుంది. అయితే.. ప్రస్తుతం ఈ పండు చాలా చోట్ల దొరుకుతుంది. గత కొన్నేళ్లుగా ఈ పండ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ పండును కట్ చేస్తే లోపల గుజ్జు ఉంటుంది. అందులో చిన్న గింజలు ఉంటాయి. ఇది తింటే.. పుల్లగా, తియ్యగా రుచిగా ఉంటుంది. ఈ పండులో ఉండే గుణాల…
డ్రాగన్ ఫ్రూట్.. ఇది చూడటానికి అందంగా కనిపిస్తుంది. తింటే కూడా ఆరోగ్యంగా ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్ కొందరికి తెలియకపోయినప్పటికీ.. ఇది తిన్నారంటే శరీరానికి కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలోనూ కూడా ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పండ్లకు మార్కెట్ లో ధర ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫ్రూట్ ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరంలో ఉండే కొన్ని వ్యాధులను నయం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
డ్రాగన్ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్య ఈ పండు పేరు తెగ వినిపిస్తుంది.. వేరే దేశాల్లో ఎక్కువగా పండే ఈ మొక్కలు ఇప్పుడు భారతదేశంలో విస్తారంగా పెంచుతున్నారు.. దాంతో మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా పోషకాలు ఉన్నాయి, ఇవి మన శరీర వ్యాధులను నయం చేయడానికి సహాయపడతాయి.. అయితే ఈ పండ్లను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం…
డ్రాగన్ ఫ్రూట్ పోషకాలు గని ఈ మధ్య ఎక్కువగా పండిస్తున్నారు.. మార్కెట్ లో వీటికి డిమాండ్ రోజురోజుకు పెరగడంతో ఎక్కువ మంది రైతులు వీటిని పండించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా సాగు లోకి వస్తోంది..అయితే ఈ పంట సాగు చేయడానికి పెట్టుబడి కాస్త ఎక్కువే. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత పంట చేతికి వస్తుంది. కానీ ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తే రెండు సంవత్సరాల లోనే పంట…