Home
Dragon
Dragon News
-
NTR: త్వరలోనే సెట్స్‌లోకి ఎన్టీఆర్.. అప్పటివరకు ‘డ్రాగన్’ టీమ్ ఫుల్ బిజీ!
NTR: ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తాత్కాలికంగా డ్రాగన్ షూటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్ పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయట. హీరో అవసరం లేని సన్నివేశాలు,… -
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
Jr NTR: సినీ తారలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు GMB Cinemas, విజయ్ దేవరకొండ AVD Cinemas, మాస్ మహారాజా రవితేజ ART Cinemas పేర్లతో మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రశాంత్… -
NTR Dragon: యూరప్‌లో కాదు.. ఆర్ఎఫ్సిలో యాక్షన్ రచ్చ! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం భారీ సెట్
NTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా యూరప్ ని తలపించే భారీ సెట్‌ను నిర్మించింది. ఈ ప్రత్యేక సెట్లో ఎన్టీఆర్‌పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సినిమాకు… -
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ అండ్ బిగ్ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలు తమ విడుదల తేదీలను భారీగా మార్చుకుంటున్నాయి. 2025, 2026 లలోనే థియేటర్లలో సందడి చేయాల్సిన పలు భారీ చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్ పనులు, మేకింగ్ ఆలస్యం మరియు డేట్ల సర్దుబాట్ల కారణంగా ఏకంగా 2027 కి వాయిదా పడుతున్నాయి. దీంతో 2027 నాటికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్, ‘యాక్షన్ సెన్సేషన్’ సందీప్ రెడ్డి… -
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
సింగిల్ థియేటర్స్ మూత పడిపోవడానికి స్టార్ హీరోలే కారణం అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. థియేటర్స్‌లో ఆక్యుపెన్సీ పడిపోయిందంటే తప్పంతా పెద్ద హీరోలదే. పెద్ద హీరో ఏడాదికోసారి కనిపించినా చాలు, ఏడాది మొత్తం థియేటర్స్ కలకళలాడిపోతాయి. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే కానీ, అనుకున్న టైమ్‌కు వెళ్లే సినిమాలు మొదలు కాదు, పూర్తి కాదు. ‘కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ’, ‘హై టెక్నికల్ మేకింగ్’ అంటూ రెండు మూడేళ్లు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది స్టార్స్… -
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
నేటి పాన్ ఇండియా ట్రెండ్ లో రీజనల్ సినిమాలు ఆడవు, పాన్ ఇండియా స్కోప్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాము అనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ తో వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా.. లోకల్ కాంటెంట్, నేటివిటీతో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. భారీ బడ్జెట్, భారీ విజువల్స్ విజయానికి గ్యారెంటీ కాదని కొన్ని సినిమాలు నిరూపించాయి. ‘హరిహర వీరమల్లు’ ఉదాహరణగా తీసుకుంటే..… -
Tollywood : బడ్జెట్ కవర్ చేయడానికే పార్ట్-2 ప్లాన్స్?
షూటింగ్ సగం పూర్తియ్యాక రెండు పార్ట్స్ అంటూ అనౌన్స్మెంట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. సీక్వెల్ అనౌన్స్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి, వాటిలో అసలు కారణాన్ని కవర్ చేయడానికి మరో రీజన్ తెరపైకి తెస్తున్నారా? పార్ట్ 2 వెనుకున్న రహస్యం గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. బాహుబలి కథ మూడు గంటల సినిమాతో చెప్పలేకపోయాడు రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు, ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్… -
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినిమా ఆడియెన్స్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన డ్రాగన్ గ్లిమ్స్ సెన్సేషన్… -
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన ఈ సినిమా, లేటెస్ట్ గా విడుదలైన గ్లిమ్స్ తో ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది. ముఖ్యంగా తారక్ మాస్ లుక్, డార్క్ టోన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో YouTube లో 24 గంటల్లోనే ఏకంగా 64 మిలియన్ వ్యూస్ సాధించి… -
Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్‌లో ఫ్యాన్స్!
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’కి సంబంధించి ఒక సరికొత్త అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో తారక్ పోషిస్తున్న పాత్ర పేరు ‘LUGER’ అని చిత్ర బృందం విడుదల చేసిన చిన్న గ్లింప్స్ ద్వారా లీక్ అవ్వడంతో, ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు ఈ ‘లూగర్’ అనే పేరు వెనుక ఉన్న మర్మమేంటి? దర్శకుడు ఈ పేరునే ఎందుకు ఎంచుకున్నాడు? అనే కోణంలో అభిమానులు…
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!