NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ వేట మొదలు పెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నక్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు ఇటీవల తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ సరికొత్త మెకోవర్ లోకి మారాడు. బాగా గడ్డం పెంచి లీన్ లుక్ లోకి చేంజ్ అయ్యాడు తారక్.
Also Read : TheRajaSaab : రాజాసాబ్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. చెన్నైలో ఈవెంట్
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. ప్రస్తుతం మొదలైన ఈ షెడ్యూల్ సుమారు నెలరోజుల పాటు నిర్విరామంగా కొనసాగే అవకాశం ఉంది.దర్శకుడు ప్రశాంత్ నీల్ షూటింగ్ కు తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ఆయన కూతురు ఎమోషన్ అవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఈ షెడ్యూల్‌లో ప్రధానంగా ఎన్టీఆర్‌పై కొన్ని కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని ముఖ్యమైన ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌లను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు. ఈ షెడ్యూల్ ను హైదరాబాద్, రాజస్థాన్ లోని జోధ్‌పూర్ తో పాటు కొన్ని ఫారిన్ లొకేషన్స్ కూడా షూట్ చేయబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై తెరెకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.న్యూ ఇయర్ లేదా సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉంని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!