Home
Donald Trump
Donald Trump News
-
Donald Trump: 10 రోజులు టైమ్ ఇస్తున్నా.. ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం..
Donald Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. వాషింగ్టన్లో ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ తొలి సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. మిడిల్ ఈస్ట్లో భారీ స్థాయిలో అమెరికా సైనిక సమీకరణ జరుగుతోందని, ఇరాన్ త్వరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, అప్పటికీ ఒప్పుకోకపోతే అమెరికా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఏమి జరుగుతోందో వచ్చే 10 రోజుల్లో మీరే తెలుసుకుంటారు అని అల్టిమేటం జారీచేశారు. ఇరాన్తో అర్థవంతమైన ఒప్పందా చేయడం కష్టమని చెప్పారు.… -
Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..
Donald Trump: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నాడు. ‘‘మీరు (భారత్, పాక్) ఘర్షణ పడితే ప్రతీ దేశంపై 200 శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పాను. డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తే మనం పోరాడాలని అనుకోము’’ అని అమెరికా అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశంలో అన్నారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ , పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని… -
US-Iran Tension: ఇరాన్ సమీపంలో F-35, F-16 జెట్లు.. అమెరికా ఏం ప్లాన్ చేస్తోంది.?
US-Iran Tension: ఇరాన్, అమెరికా మధ్య ఓ వైపు అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, మరోవైపు ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ అధికారులు రెండు వారాల్లో కొత్త ప్రతిపాదనతో చర్చలు జరపడానికి అంగీకరించినప్పటికీ, అమెరికా మాత్రం ఇరాన్ సమీపంలో సైన్యాన్ని మోహరిస్తూనే ఉంది. -
Trump: ‘‘దాచడానికి ఏముంది?’’ ఎప్స్టీన్తో ఎలాంటి సంబంధం లేదన్న ట్రంప్
అంతర్జాతీయ సెక్స్ స్కామ్కు సంబంధించిన ఎప్స్టీన్ ఫైల్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికా రక్షణ శాఖ పత్రాలను విడుదల చేస్తోంది. ఈ పత్రాల్లో ఇప్పటికే అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. బిల్ క్లింటన్, బిల్ గేట్స్, డెమొక్రాటిక్ నేతల సహా ఎందరో ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ప్రపంచ అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
US: రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయమని భారత్ హామీ ఇచ్చింది..
US:రష్యన్ చమురును కొనుగోలు చేయమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. మాస్కో ఇంధన రంగంపై అమెరికా విధించిన తాజా ఆంక్షల మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి. శనివారం మ్యూనిచ్ భద్రతా సమావేశంలో రూబియో చెప్పినట్లు మీడియా నివేదించింది. -
Trump: ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరిస్తూ ట్రంప్ వీడియో పోస్ట్.. డెమోక్రాట్లు మండిపాటు
బరాక్ ఒబామా.. రెండు పర్యాయలు అగ్ర రాజ్యం అమెరికాను పరిపాలించిన అధ్యక్షుడు. ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అలాంటి నేతపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుచిత చర్యకు పాల్పడ్డారు. -
Pakistan: ‘‘ మీరు ఇజ్జత్ కొనలేరు’’.. పాకిస్తాన్పై సొంత ప్రజల విమర్శలు..
Pakistan: భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ప్రస్తుతం ఈ డీల్ పలు దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వణుకు మొదలైంది. అయితే, పాకిస్తాన్లో సొంత ప్రజలే ఆ దేశాన్ని తిట్టిపోస్తున్నారు. ట్రంప్తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్లు అంటకాగిన భారత్ లాంటి డీల్ కుదర్చుకోలేకపోయామని ఆ దేశం వాపోతోంది. -
Trump: నువ్వో చెత్త రిపోర్టర్వి.. ముఖంలో స్మైలే లేదు.. మహిళా జర్నలిస్ట్పై ట్రంప్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఎప్స్టీన్ తాజా ఫైల్పై ప్రశ్నలు సంధించిన మహిళా జర్నలిస్ట్పై తనదైన శైలిలో ట్రంప్ విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో రుసరుసలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది -
Stock Market: గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ .. అంబానీకి కలిసొచ్చిన వేల కోట్ల అదృష్టం!
Stock Market: తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే సత్తా కలిగిన నాయకుడు, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన నెలకొనడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి కలిసి వచ్చింది. ఇంతకీ ట్రంప్ అంబానీకి కలిసి వచ్చే ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్కు… -
Modi-Trump: ప్రధాని మోడీతో మాట్లాడిన ట్రంప్.. యూఎస్ రాయబారి ఆసక్తికర పోస్ట్..
Modi-Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీతో ఈరోజు(సోమవారం) ఫోన్లో మాట్లాడినట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ పోస్టులో ‘‘స్టే ట్యూన్డ్’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అయితే, ఇరువురు నేతలు ఏ విషయంపై మాట్లాడారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే, భారత్-అమెరికా మధ్య కీలక వాణజ్య ఒప్పందం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. Read Also:…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!