Home
Donald Trump
Donald Trump News
-
Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!
Donald Trump: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్డిగా సమర్థించే మిత్రదేశాలు, ఇప్పుడు అమెరికా నిర్ణయాలపై తమ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ వ్యవహారంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు నాటో (NATO) దేశాలు వెనకడుగు వేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల సమయంలో నాటో దేశాలు తనకు అండగా నిలుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించారు. అయితే ఈ కీలక యూరోపియన్… -
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిలో ప్రాంతంలో సముద్రంలో మందుపాతరలు(సీమైన్స్) అమర్చుతున్న పడవను గుర్తిస్తే, అమెరికా నేవీ వెంటనే ముంచివేయాలని ఆయన ఆదేశించారు. మైన్ క్లియరెన్స్ ఆపరేషన్లను మూడు రెట్లు పెంచాలని ఆదేవించారు. హార్ముజ్లో ఏదైనా పడవ సీమైన్స్ పెడుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే కాల్చిపారేయాలని ట్రంప్ సూటిగా చెప్పారు. Read Also: AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు… -
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. ఒక రోజు క్రితం భారతీయులపై జాత్యాంహంకార వ్యాఖ్యలు చేసిన ట్రంప్, ఇప్పుడు భారత్ మంచి మిత్రుడని కొనియాడారు. ఒక్క రోజులోనే ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. భారతదేశంపై గురువారం ప్రశంసలు కురిపించారు. ‘‘భారత్ చాలా మంచి మిత్రుడు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒక రోజు ముందు భారత్, చైనాలు నరకకూపాలు అంటూ కామెంట్ చేశారు. -
USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
USA: అమెరికా అనేది చాలా మంది భారతీయుల కల. డాలర్ డ్రీమ్స్, మెరుగైన జీవన విధానం, డాలర్లలో సంపాదన ఉంటుందని ప్రతీ ఒక్కరు యూఎస్ వెళ్లాలని అనుకుంటారు. అక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. ఎన్ఆర్ఐ అంటేనే మన దేశంలో ,ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక గౌరవంగా చూస్తారు. ఇక తల్లిదండ్రులు ఎన్ఆర్ఐ సంబంధాలు అంటే కోట్ల రూపాయలు వరకట్నంగా ఇచ్చుకుని తమ కూతుళ్లను కట్టబెడుతారు. అయితే, ఇదంతా గతం కాబోతోంది. అమెరికాలో నివసిస్తున్న చాలా మంది భారతీయలు ఇప్పుడు… -
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
Ukraine: గత నాలుగేళ్లుగా రష్యాతో సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడం కోసం ఉక్రెయిన్ ఇప్పుడు సరికొత్త దౌత్యాస్త్రాన్ని ప్రయోగించబోతోంది. అమెరికా నుంచి సైనిక సహాయం తగ్గుతున్న తరుణంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆకట్టుకునేందుకు తమ దేశంలోని ఒక ప్రాంతానికి ఆయన పేరు పెట్టాలని ఉక్రెయిన్ అధికారులు ప్రతిపాదిస్తున్నట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం వెల్లడించింది. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒక విచిత్రమైన మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మారుతున్న… -
Iran: గంటలో 7 అబద్ధాలా.? ట్రంప్ వాదనలపై ఇరాన్ ఆగ్రహం..
Iran: అమెరికా హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని కొనసాగిస్తే, ఇరాన్ హార్ముజ్ను మూసేస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ డొనాల్డ్ ట్రంప్ను హెచ్చరించారు. -
Modi-Trump: ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాల పాటు సంభాషణ..
Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం 40 నిమిషాల పాటు టెలిఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా-ఇరాన్ కాల్పులు విరమణ తర్వాత ఇద్దరు నాయకుల ఇదే మొదటిసారి మాట్లాడుకోవడం. ట్రంప్తో మాట్లాడిన వివరాలను ప్రధాని మోడీ ఎక్స్ ద్వారా వెల్లడించారు. -
US-Iran Talks: అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు..? ఈసారి ఎక్కడంటే..?
US-Iran Talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేయడానికి యూఎస్ నేవీని దింపారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత జఠిలమైంది. అయితే, ఈ పరిస్థితుల్లో మళ్లీ చర్చలకు రెండు దేశాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఈలోపే చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.… -
Pope Leo-Trump: ట్రంప్ అంటే భయం లేదు.. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా.. పోప్ లియో ప్రకటన
వాషింగ్టన్-వాటికన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధాన్ని పోప్ లియో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోప్ వ్యాఖ్యలపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో వైట్హౌస్-వాటికన్ సిటీ మధ్య ప్రస్తుతం ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. -
US-Iran Tensions: ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గణిత భాషలో ట్రంప్ కు హెచ్చరిక.. f(f(O)) > f(O) అంటే ఏమిటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఓడలు హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడం లేదా బయటకు వెళ్లడాన్ని అమెరికా నౌకాదళం దిగ్బంధించేస్తుందని హెచ్చరించిన నేపథ్యంలో, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ ఒక అసాధారణ ‘గణిత’ హెచ్చరిక ఇచ్చారు. ఘాలిబాఫ్ తన X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, అమెరికాలోని పెట్రోల్ ధరల స్క్రీన్షాట్ను షేర్ చేశారు. “ప్రస్తుత ధరలను ఆనందించండి. ఈ కాల్పుల విరమణ (బ్లాకేడ్) తర్వాత, $4–$5 గ్యాస్ ధరలను మీరు నాస్టాల్జియాగా గుర్తు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!