గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి జడలు విప్పుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు లక్షణాలతో బాధితులు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో నిత్యం 20-30 మంది డెంగీ లక్షణాలతో వెళ్తున్నారు.
బాడీ ఫిట్‌గా ఉండాలంటే జిమ్ లేదా డైట్ లలో ఏదీ బెటర్ అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే డైట్ మెయింటెయిన్ చేస్తే జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. జిమ్ కు వెళ్తే డైట్‌పై దృష్టి పెట్టడం అవసరం లేదని కొందరు అనుకుంటున్నారు.
పుట్టిన 7 నెలలకు చిన్నారి కడుపు బాగా ఉబ్బి.. అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు బాలుడిని పరిశీలించారు. తీరా చూస్తే 7 నెలల బాలుడి కడుపులో పిండం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో బాలుడికి ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించారు.
AIIMS Doctors: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు కొన్ని గంటలపాటు ఆపరేషన్ చేసి అద్భుతాన్ని సృష్టించారు. ఈ వైద్యుల బృందం అవిభక్త కవల బాలికలను విజయవంతంగా వేరు చేసింది.
క్యాన్సర్ మరియు మధుమేహం వంటి, గుండె జబ్బుల కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంతేకాకుండా గుండె జబ్బులతో చాలామంది చనిపోతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు.
హైబీపీ సమస్య ఉన్నట్లైతే కిడ్నీకి ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా మూత్రపిండాల వడపోత ప్రక్రియలో సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. హైబీపీ ఉంటే మొదటగా ఏమీ సమస్యలు రానప్పటికీ.. క్రమ క్రమంగా కిడ్నీలు క్షీణిస్తాయని వైద్యులు అంటున్నారు.
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటారు. అది ఇజ్రాయిల్‌లోని ఒక బాలుని విషయంలో నిజమైంది. కారు ప్రమాదంలో తెగిన తలను అతికించి.. బ్రతకడు అనుకున్న 12 ఏళ్ల బాలున్ని వైద్యులు అత్యంత కఠినతరమైన ఆపరేషన్‌ను చేసి.. బాలున్ని బ్రతికించారు.