అందాల నాయిక హన్సికా మోత్వాని గత యేడాది డిసెంబర్ 4న తన బోయ్ ఫ్రెండ్ సోహెల్ ఖటూరియాను పెళ్ళి చేసుకుంది. విశేషం ఏమంటే... తన ప్రేమ పెళ్ళి.. అది జరిగిన సందర్భంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆమె 'హన్సికాస్ లవ్ షాదీ డ్రామా' పేరుతో ఓ స్పెషల్ షో చేసింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేయబోతోంది.
సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ ఇటీవల కాలంలో వరుసగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తోంది. ఇటీవల ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నయన్ తాజాగా ‘O2’ అనే సినిమాతో రానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమాకు విఘ్నేష్ దర్శకుడు. డిస్నీ+ హాట్ స్టార్ లో రాబోతున్న ఈ సినిమా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఇక గత నెల రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 24 నుంచి స్ట్రీమింగ్ మొదలైన భీమ్లానాయక్ ఇప్పటికే రికార్డులు బద్దలుకొడుతుంది. ఇక ఈ విఏజెన్నీ పురుస్కరించుకుని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తీపికబురు…
గతవారం ఇటు థియేటర్లలో అటు ఓటీటీలో విడుదలైన సినిమాలలో దీపిక, యామీగౌతమ్ నటించిన సినిమాలే అగ్రస్థానంలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో దీపిక నటించిన ‘గెహ్రాయియా’, డిస్నీ హాట్‌స్టార్‌లో యామీగౌతమ్ నటించిన ‘ఎ థర్స్ డే’ స్ట్రీమింగ్ అయ్యాయి. గత వారం ట్రాకింగ్ రిపోర్టులతో పాటు బాక్సాఫీస్ ట్రేడ్ ప్రకారం ఈ రెండు సినిమాలనే ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించినట్లు తెలుస్తోంది. దీపికా సినిమా ట్రైలర్‌లో చూపించినట్లు వివాహేతర సంబంధం కాదు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులు ఇతరులకు…
బిగ్ బాస్ ఓటిటీ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ క్నున్న ఈ షో లో ఈసారి కాంట్రవర్సీ స్టార్లు బాగానే పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం బట్టి బిగ్ బాస్ ఓటిటీలో హాట్ బ్యూటీ శ్రీ రాపాక పాల్గొనన్నుట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె క్వారంటైన్ కూడా వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ఈ షో లో పాత మరియు కొత్త…