Sri Rapaka : బిబి ఓటిటీకి నగ్న బ్యూటీ.. అంతా వర్మ వలనేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ఓటిటీ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ క్నున్న ఈ షో లో ఈసారి కాంట్రవర్సీ స్టార్లు బాగానే పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం బట్టి బిగ్ బాస్ ఓటిటీలో హాట్ బ్యూటీ శ్రీ రాపాక పాల్గొనన్నుట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె క్వారంటైన్ కూడా వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ఈ షో లో పాత మరియు కొత్త వారి కలయికలో బిగ్ బాస్ ఓటీటీ ఉండబోతుంది అంటూ ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే కొత్తవారిగా కాంట్రవర్సి బ్యూటీని దించడంతో ఈ షో పై అసహనం వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఇప్పటికే బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువ ఉంటుందని, కుటుంబ సభ్యులతో చూడలేకపోతున్నామని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్న సమయంలో శ్రీ రాపాక ఎంట్రీ తో ఈ షో హాట్ టాపిక్ గా మారింది.
శ్రీ రాపాక సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నా అమ్మడి గురించి ఒక్కరు పట్టించుకున్నవారు లేరు. ఇక అప్పుడే వర్మ కంట్లో పడిన ఈ భామను నగ్నం సినిమాతో ఇండస్ట్రీకి బోల్డ్ గా పరిచయం చేసి ఒక్కసారిగా బోల్డ్ బ్యూటీ ని చేసిపడేశాడు వర్మ. ఇక దీంతో శ్రీ రాపాక సెలబ్రిటీగా మారిపోయింది. ఇదే ఛాన్స్ అదే ఛాన్స్ అనుకోని బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది. అయితే ఇక శ్రీ రాపాక మాత్రమే కాకుండా ఆమెను మించిన బోల్డ్ ముద్దుగుమ్మలు.. అంతకు మించిన వివాదాస్పద ముద్దుగుమ్మలు కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇంతంది బోల్డ్ బ్యూటీలను పెట్టి బిగ్ బాస్ ఏం చూపించాలనుకుంటున్నాడు. ఇది పెద్దలకు మాత్రమేన.. కుటుంబంతో కలిసి చూడలేమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!