డిస్నీ హాట్ స్టార్ లో వెబ్ సీరీస్ మారిన కాలానికి అనుగుణంగా మన తారలు కూడా మారుతున్నారు. బడా స్టార్స్ సైతం డిజిటల్ బాట పడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ డిజిటల్ ఎంట్రీనే అందుకు తార్కాణం. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా పూర్తి చేసి అట్లీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న షారూఖ్ ‘రాకెట్రీ, బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్రలలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే షారూఖ్ డిజిటల్ ఎంట్రీకి సై అనేశాడు. ప్రముఖ…
లాక్ డౌన్ తర్వాత వినోదరంగ ప్రాధాన్యమే మారిపోయింది. థియేటర్లు మూత పడటంతో గత కొంత కాలంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లే ప్రధానమైన వినోద వనరులుగా మారాయి. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ లకు ఆదరణ పెరిగి చందాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల ఓ సర్వే ప్రకారం ఇండియాలో డిస్నీ+ హాట్‌స్టార్ అత్యధిక సభ్యుల సభ్యత్వం పొందిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా నిలిచింది. సినిమాలు, వెబ్ సిరీస్, లైవ్ స్పోర్ట్స్ వంటి యాక్టివిటీతో ఈ ప్లాట్ ఫామ్ పట్ల యూజర్స్…