Seasonal Diseases: వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది. వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వార్డులు కిక్కిరిసిపోతున్నారు.
జీర్ణక్రియ సరిగ్గా ఉంటే సగానికిపైగా వ్యాధులు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. దాని కారణంగా మీ శరీరం మరియు రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దాంతో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
క్యాన్సర్ మరియు మధుమేహం వంటి, గుండె జబ్బుల కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంతేకాకుండా గుండె జబ్బులతో చాలామంది చనిపోతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు.
గతకొద్దీ రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అనారోగ్యానికి గురవుతుంటారు. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు వంటి సమస్యలు తరుచుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాలిలో తేమ కారణంగా ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
దంతాలను మంచిగా శుభ్రం చేస్తున్నారా..? దంతాలు ఎంత శుభ్రంగా ఉంటే నోరు, ఆరోగ్యం అంతే బాగుంటుంది. ఏదో పైన పైన బ్రష్ చేసి అయిపోయిందనుకుంటే వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కొందరు దంతాలు శుభ్రంగా ఉండటం కోసం పొద్దున, సాయంత్రం బ్రష్ చేస్తారు.
వర్షాకాలంలో వచ్చే పండ్లలో నేరేడు పండు ఒకటి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నేషియం, విటమిన్ సి, విటమిన్ బి లాంటి పోషకాలు ఉంటాయి. అందుకే నేరుడుపండు తింటే ఆరోగ్యానికి మంచింది. ఐతే నేరేడుపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
వర్షా కాలంలో మనుషులకే కాదు జంతువులకు కూడా అనేక వ్యాదులు వస్తుంటాయి..మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ మూడు నెలలు అప్రమత్తంగా వుండాలి. వ్యాధులను గుర్తించగానే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు పశు వైద్య నిపుణులు.. జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు…
మన మనుగడకు అత్యంత అవసరమైన అవయవాలలో గుండె ఒకటి. ఇది మన శరీరానికి ఇంజిన్‌గా పనిచేస్తుంది. గుండె పొడవైన రక్తనాళాల నెట్‌వర్క్ ద్వారా రక్తాన్ని పంపుతుంది. ఇది సగటు జీవితకాలంలో మూడు బిలియన్ల కంటే ఎక్కువ హృదయ స్పందనలను అడ్డుకుంటూ రోజుకు 100,000 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. ఇది అన్ని కణజాలాలకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని సరఫరా చేస్తుంది. మరియు హానికరమైన వ్యర్థాలను తొలగిస్తుంది.
వేసవి కాలంలో కొన్ని సమస్యలు మనకు తీవ్ర ఇబ్బంది పడతాయి. చర్మంపై దద్దుర్లు, దురద, చర్మం ఎర్రబడటం, వికారం లేదా కొన్నిసార్లు పదేపదే వాంతులు, ఇటువంటి సమస్యలు వేసవి కాలంలో మరింత ఇబ్బంది పెడతాయి. అధిక వేడి వల్లనో, వడదెబ్బ వల్లనో, సూర్యరశ్మికి గురికావడం వల్లనో ఇలా జరుగుతోందని మనలో చాలామంది అనుకుంటారు.