Home
Director Parusuram
Director Parusuram News
-
Naga Chaitanya: ఆ డైరెక్టర్ కు ఉన్న కొంచెం పరువును కూడా తీసేసిన చైతన్య
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య చాలా మాట్లాడతాడు అనిఅందరికి తెల్సిందే. సోషల్ మీడియాలో కూడా చాలా రేర్ గా కనిపిస్తాడు. అతని పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో పంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక సమంతతో విడాకులు అయ్యాకానే కొద్దికొద్దిగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు. -
Nandamuri Balakrishna: త్వరలో సీఎంగా కనిపించబోతున్న బాలకృష్ణ..?
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ త్వరలో సీఎం కానున్నారు.. ఏంటి నిజమా..? అంటే నిజమే కానీ రియల్ గా రీల్ లో.. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారిన బాలకృష్ణ మరో సినిమాను లైన్లో పెట్టాడు. -
Sarkaru Vaari Paata: టైటిల్ లీక్ పై గుట్టు బయటపెట్టిన మహేష్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ సినిమా గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా సెట్స్… -
SVP: ‘సర్కారువారి పాట’కు “కళావతి…”తో కళకళ!
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’లో కొత్తగా విడుదలైన “కళావతి…” పాట ఆ చిత్రానికే కొత్త కళ తెచ్చిందని చెప్పవచ్చు. థమన్ బాణీలకు అనంత్ శ్రీరామ్ రాసిన పాట ఇది. దీనిని సిధ్ శ్రీరామ్ గానం చేశారు. పాట ఆరంభంలో మంగళకరమైన మంగళసూత్రధారణ సమయంలో వల్లించే మంత్రాన్ని వినిపించడం విశేషం! మరి ఆ మంత్రాన్ని ఎందువల్ల ఉపయోగించ వలసి వచ్చిందో సినిమా చూడాల్సిందే. “వందో ఒక వెయ్యో…ఒక లక్షో…… -
Sarkaru Vaari Paata: ‘కళావతి’ ప్రేమ మాయలో పడి మెలికలు తిరుగుతున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారువారి పాట. మైత్రి మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషణగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కళావతి పోస్టర్ కూడా నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. ప్రేమికుల రోజు కానుకగా విడుదల కాబోతున్న… -
Sarkaru Vaari Paata: కళావతి ప్రేమలో మునిగితేలుతున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచుతున్న క్షణం రానే వచ్చింది. సర్కారు వారి పాట చిత్రం నుంచి మొదలై సింగిల్ రాబోతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీతా గోవిధం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మోవి మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక… -
ఆక్షన్ డేట్ లాక్ చేసిన ప్రిన్స్ మహేశ్ బాబు!
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా విడుదల తేదీ ప్రకటనల జాతర కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, రానా, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ చిత్రాల రిలీజ్ డేట్స్ తో పాటే… ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సైతం కొత్త డేట్ ను లాక్ చేసింది. ఏప్రిల్ 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను మే 12న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఆక్షన్… -
‘సర్కారువారి పాట’ నుంచి అప్డేట్ లేనట్టే..
అనుకున్నంత అయ్యింది.. కొత్తగా ఏమి జరగలేదు.. ఎప్పటినుంచో వస్తున్న పుకార్లను ఈరోజు నిజమేనని మేకర్స్ తేల్చేశారు. గత కొన్ని రోజుల నుంచి ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి సంక్రాంతి కానుకగా మొదటి సాంగ్ ని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడో.. ఇంకొద్దిసేపట్లోనో సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకొనేలోపు మేకర్స్ బాంబ్ పేల్చారు. కొన్ని… -
రచ్చ షురూ చేయండి.. సర్కారు వారు వచ్చేస్తున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం మరికొద్ది రోజుల్లో రానుంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకదాని తరువాత ఒకటి సంక్రాంతి నుంచి పండగ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అభిమానులు ఖుషి అయ్యే న్యూస్ చెప్పాడు. గత…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..