Balakrishna: పార్టీలకు, కులాలకు అతీతంగా నేను సంపాదించిన ఆస్తి ఇదే- బాలయ్య
- బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ బ్లాక్ బస్టర్ హిట్
- దర్శకుడు బాబీ విజన్ హైలెట్
- బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘డాకు మహారాజ్’ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో ఈ మూవీ మొదటి రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించగా. చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, బేబీ వేద అగర్వాల్, ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు సమన్యాయం చేశారు. దీంతో చూడానికి మూవీ స్టోరీ రోటీన్ గానే ఉన్న తీసిన విధానం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మొత్తనికి బాలయ్య బాబు చెప్పనట్లుగానే ‘డాకు మహారాజ్’ తో ఈ సంక్రాంతి సీజన్‌లో మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
Also Read
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
అయితే ‘డాకు మహారాజ్’ ఈవెంట్ లో భాగంగా బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ‘ ఫుడ్ విషయంలో నా భార్య వసుంధర నన్ను తిడుతూ ఉంటుంది. నేను ఫిట్‌గా ఉండేందుకు ప్రత్యేకమైన ఫుడ్ లాంటిది ఏం తీసుకోను. షూటింగ్ సమయంలో కూడా నేను ప్రొడక్షన్ ఫుడ్ తింటాను’ అని చెప్పాడు బాలకృష్ణ. అలాగే ‘పార్టీలకు, కులాలకు అతీతంగా నాకు అందరు అభిమానులు ఉన్నారు.. జీవితంలో నేను సంపాదించుకున్న ఆస్తి అదే’ అని బాలయ్య తెలిపారు. ప్రస్తుతం బాలయ్య మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!