దసరా సినిమాల సందడి దాదాపు ముగిసింది. హాలిడే నాడు సత్తా చూపిన దసరాకు వచ్చిన సినిమాలు వర్కింగ్ డేస్ లో పత్తా లేవు. ఉన్నంతలో రజనీకాంత్ వేట్టయాన్, గోపిచంద్ విశ్వం పర్వాలేదు. ఇక ఇప్పుడు దీపావళి రాబోతున్న సినిమాలపై చర్చ నడుస్తోంది. ఫెస్టివల్ కి తోడు పబ్లిజ్ హాలిడే కావడంతో ఈ రోజు సినిమాలు రిలీజ్ చేసేందుకు కర్చీఫ్ లు వేసుకుని రెడీ గా ఉన్నారు. దాదాపు 8 సినిమాలు దీపావళి కానుకగా థియేటర్లలో దిగుతున్నాయి. Also…
పండగకు సినిమాల విడుదల అంటే నిర్మాతలకు కాసింత ఆనందం. టాక్ కొంచం అటు ఇటు ఉన్న లాగేస్తుంది, కలెక్షన్లు రాబడతాయి అని నమ్మకం, అది గతంలో ప్రూవ్ అయింది కూడా. ఎప్పుడో వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కోసం ఇప్పటి నుండే కర్చీఫ్ లు వేసి ఉంచారు నిర్మాతలు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు పండుగ రోజుల్లో రిలీజ్ కోసం ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తారో హీరోలు, నిర్మాతలు. ఈ ఏడాది ముఖ్యమైన పండగలకు స్లాట్స్ నిండిపోయాయి. ఆగస్టు…