SJ Suryah: దీనమ్మ.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందంటున్న సూర్య
- దీనమ్మ.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందంటున్న సూర్య
- "పోతారు మొత్తం పోతారు" అంటూ..
- థియేటర్లో సినిమా చూస్తే ప్రేక్షకుడు పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తాడంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SJ Suryah About Gamechanger: నటుడు ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా నుండి తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. ఇకపోతే, ప్రస్తుతం రామ్ చరణ్ కథానాయకుడుగా, క్రీజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో గేమ్ చేంజెర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ (Kiara adwani), అంజలీలు కథానాయకలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నిర్మాణాంతర కార్యక్రమాలు జెట్ స్పీడుతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు ఎస్ జె సూర్య చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ సూర్య ఆ పోస్టులో ఏం రాసుకోచ్చాడంటే..
Also Read: Rocking Rakesh: ‘కెసిఆర్’ సినిమాలో కెసిఆర్ నటించారు.. టికెట్ రేట్స్ తగ్గించాం: హీరో రాకింగ్ రాకేష్
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
Hi friends , I just finished dubbing of two vital scenes in #GAMECHANGER (one with our Global star @AlwaysRamCharan garu & another with Srikant garu … it took 3 whole days to finish these 2 scenes dubbing …. The out put came out like “ dheenamma dhimma thirigi bomma…
— S J Suryah (@iam_SJSuryah) November 21, 2024
ఇప్పుడే డబ్బింగ్ పూర్తయిందని.. గేమ్ చేంజర్ అనే రెండు కీలక సన్నివేశాలు చాలా ఇబ్బంది పెట్టాయని చెప్పుకొచ్చాడు. ఇందులో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మరొకటి నటుడు శ్రీకాంత్ తో చేసిన రెండు కీలక సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడానికి తనకు మూడు రోజులు సమయం పట్టిందని రాసుకోచ్చాడు. ఇకపోతే, ఇందుకు సంబంధించిన అవుట్ పుట్టు చూస్తే.. “దిమ్మ.. తిరిగి బొమ్మ కనపడిందంటూ” తెలియజేశాడు. థియేటర్లో సినిమా చూస్తే ప్రేక్షకుడు పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తాడని.. “పోతారు మొత్తం పోతారు” అంటూ తెలిపారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజుకు ధన్యవాదాలు తెలియజేశాడు. చివరిలో ‘రామ్’పింగ్ సంక్రాంతికి కలుద్దాం’’ అని రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!