సినిమా పరిశ్రమ దశాబ్దాలుగా పట్టి పీడిస్తోంది పైరసి. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ రోజే పైరసీ రూపంలో నెట్టింట దర్శమనిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం థియేటర్ ప్రింట్స్ రూపంలో పైరసీలు వచ్చేవి. కానీ డిజిటల్ యుగంలో సినిమా స్థాయి మారిపోయింది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో పైరసీ ముఠా కూడా టెక్నాలిజీకి అనుగుణంగా మరి మొదటి రోజే హై క్వాలిటీతో సినిమాలను పైరసీ చేస్తోంది. అత్తారింటికి దారేది నుండి ఇటీవల వచ్చిన తండేల్ వరకు…
మాస్ మహారాజ్ రవితేజ ఈసారి మాస్ జాతర అంటూ త్వరలో రాబోతున్నాడు. ఓ సినిమా హిట్టు కొట్టి మూడు, నాలుగు ప్లాపులతో సతమతమౌతున్న రవి ఈసారి పక్కా హిట్టు కొట్టాలని ప్రిపరేషన్స్ చేస్తున్నాడు. తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ ధమాకాలో యాక్ట్ చేసిన శ్రీలీలతో మరోసారి జోడీ కట్టబోతున్నాడు ఈ స్టార్ హీరో. అయితే ఈ సినిమా తర్వాత అదే ధమాకా దర్శకుడు నక్కిన త్రినాధరావుతో వర్క్ చేయబోతున్నాడట రవితేజ. Also Read : Kayadu Lohar…
కొద్ది రోజులు క్రితం హైదరాబాద్ లోని టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారు ఐటీ అధికారులు. పుష్ప చిత్ర నిర్మాతలు, దర్శకులు సుకుమార్ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు అధికారులు. అలాగే మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. Also Read : Keerthy Suresh…
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే పనులను పూర్తి చేసుకున్న ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దీంతో మూవీ టీం భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 02) హైదరాబాద్ వేదికగా ‘తండేల్ జాతర’…
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా "సంక్రాంతికి వస్తున్నాం". ఇందులోమీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేశారు. ఆడియో సూపర్ హిట్ కావడం, డిజిటల్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు.
రామ్ చరణ్ తేజ ఇటీవలే గేమ్ చేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఏకకాలంలో రిలీజ్ అయింది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఊహించిన మేర ఈ సినిమా రిజల్ట్ సాధించలేకపోయింది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద ఈ…
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నాయికలుగా నటించారు. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కేవల 13 రోజుల్లో రూ. 276 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రీజినల్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ …
సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయయాత్ర నిర్వహిస్తుంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్యామల థియేటర్లో. సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్ర హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి లకు ఘన స్వాగతం పలికారు ప్రేక్షకులు. హీరో వెంకటేష్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.…
దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నివాసంలో ఐటీ రైడ్స్ ముగిశాయి. ఆమె నివాసంలో లాకర్స్ తో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి నుండి దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నివాసంలో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఆమె నివాసంలో రైడ్స్ ముగించుకుని ఐటీ అధికారులు వెళ్ళిపోయారు. నిన్న ఉదయం దిల్ రాజు కుమార్తె ఇంటికి నాలుగు ఐటి బృందాలు చేరుకున్నాయి. అప్పటినుంచి ఆమె నివాసంలో రైట్స్ జరుగుతూనే ఉన్నాయి.