Ravi Teja : మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న సీక్వెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ్ రవితేజ ఈసారి మాస్ జాతర అంటూ త్వరలో రాబోతున్నాడు. ఓ సినిమా హిట్టు కొట్టి మూడు, నాలుగు ప్లాపులతో సతమతమౌతున్న రవి ఈసారి పక్కా హిట్టు కొట్టాలని ప్రిపరేషన్స్ చేస్తున్నాడు. తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ ధమాకాలో యాక్ట్ చేసిన శ్రీలీలతో మరోసారి జోడీ కట్టబోతున్నాడు ఈ స్టార్ హీరో. అయితే ఈ సినిమా తర్వాత అదే ధమాకా దర్శకుడు నక్కిన త్రినాధరావుతో వర్క్ చేయబోతున్నాడట రవితేజ.
Also Read : Kayadu Lohar : వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న డ్రాగన్ బ్యూటీ
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
2022లో వచ్చిన ధమాకా రవితేజ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలవడమే కాదు వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు మజాకాతో ప్రేక్షకులను పలకరించిన ఈ డైరెక్టర్ నెక్ట్స్ రవితేజతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాకైందని, దిల్ రాజు నిర్మాణంలో సినిమా ఉండబోతుందని టాక్. ఈ సినిమా ధమాకాకు సీక్వెల్ అన్న టాక్ నడుస్తోంది. డబుల్ ధమాకాగా టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. హిట్టు బొమ్మ ధమాకాకు సీక్వెల్ అంటే రవితేజ ఫ్యాన్స్ లో భయం పట్టుకుంది. ఎందుకంటే రవితేజకు సీక్వెల్స్ కలిసి రాకపోవడమే. అంతకు ముందు కిక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి కొనసాగింపుగా కిక్ 2 వచ్చింది. అది ఎలాంటి రిజల్ట్ చూసిందే ప్రేక్షకులకు తెలుసు. అలాగే డిస్కో రాజాకు కూడా రిలీజ్ కాకుండానే సీక్వెల్ అనుకున్నారు. ఇది బాక్సాఫీస్ బాంబ్ గా మారడంతో సెకండ్ పార్ట్ వైపు చూడలేదు. మళ్లీ ఇప్పుడు ధమాకాకు సీక్వెల్ అంటే టెన్షన్ పడుతున్నారు మాస్ మహారాజ్ అభిమానులు. మరి మాస్ మహారాజ్ ఎలాంటిప్లానింగ్ తో వస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!