మనం తినే పండ్లు గానీ, కూరగాయలు గానీ ఫ్రెష్ గా నీటిలో కడుక్కొని తింటాం. తినేముందు వాటిపై ఉన్న తొక్కలను వేరు చేసి లోపల ఉన్న పదార్థాన్ని తింటాం. అయితే తినే పండులోపల కన్నా.. తొక్కతోనే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు. నిజానికి ఈ తొక్కల్లోనే మానవుడికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి తెలుసా..? కొందరు తెలిసిన �
Dieting Rule: కాలం మారింది... దాంతో పాటు జీవనశైలిలో కూడా మార్పులు వచ్చాయి. తినే ప్రతీదానిలో కల్తీ. వ్యాయామం చేయడం తగ్గిపోయింది. నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు.
నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. నిత్యం నిమ్మకాయ వాడేవారికి విటమిన్ సీ లోపం కలగదు. పరగడుపునే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. కానీ నిజానికి వాటికి బదులుగా నిమ్మరసం తాగితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే పరగ�
చలికాలంలో ఆరోగ్యం పరిరక్షించుకోవడం ఎంతో అవసరం. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటూ వుంటుంది. మన ఆహారంలో అల్లం ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అల్లంని క్రమం తప్పకుండా వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చిన్న అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంట�
మన పెద్దలు ఎక్కువగా వేడినీళ్ళు తాగేవారు. కానీ ఇప్పుడు చాలామంది వేడినీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. వేడి నీళ్ళు కొన్ని అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా ఎక్కువగా నీరుత్రాగడం వల్ల కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది . వేడి నీళ్ళు లేదా గోరువెచ్చనీ నీరు త్రాగడం వల్ల అందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజ�