Health Tips: సంసారం అనే సాగరాన్ని ఈదడానికి, కుటుంబ అనే బండిని ముందుకు నడిపించడానికి పొద్దున బయటికి వచ్చి రాత్రికి ఇంటికి వెళ్లే ఎందరికో ఈ వార్త గుడ్ న్యూస్. ఈ ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల రోగాలతో సతమతమౌతున్నాడు. ఈ రోగాల్లో షుగర్ కొంచెం ప్రమాదకరమైంది. కానీ నేడు ఈ వ్యాధి సర్వసాధారణమైన సమస్యగా ప్రతి ఒక్కరి జీవితంలో మారింది. కొందరికి ఈ వ్యాధి వారసత్వంగా సంక్రమించే ఆస్తిగా ఉంటే, మరికొందరికి వారికి…
Sweet Corn for Diabetics: డయాబెటిస్ తో బాధపడే వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న దానిపై విభిన్న రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా కొన్ని ఆహారాలు డయాబెటిస్ స్ధాయిలను పెంచుతుండగా, మరికొన్ని ఆహారాలు డయాబెటిస్ స్థాయిలను నియంత్రిస్తున్నాయని నిపుణులు పలు అధ్యయనాల ద్వారా నిర్ధారించారు. షుగర్ వ్యాధి గ్రస్తులు స్వీట్ కార్న్ తినే విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. తీపి మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉండటంతోపాటు, పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
Is Dates are Good For Diabetes Patients: ‘ఖర్జూరం’ చాలా రుచికరమైన పండు. ప్రతి సీజన్‌లోనూ ఖర్జూరాలను తినడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో శరీరం వేడిగా ఉండడం కోసం ఎక్కువగా వీటిని తింటారు. ఖర్జూరాలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి తరచుగా వీటిని తినమని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే ఈరోజుల్లో చాలామంది ఖర్జూరాలను తమ ఆహారంలో ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఖర్జూరం తీపి పండు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని తినవచ్చా?…
నేడు షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేని కారణంగా చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఎంతలా పెరిగందంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరికైనా షుగర్ వస్తుంది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.