టెలివిజన్‌లో యాడ్స్ ద్యారా కెరీర్‌ని మొదలుపెట్టి, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్. ‘నువ్విలా’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, ఆ తర్వాత ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రజంట్ హిందీలో వరుస సినిమాలు , సిరీస్‌లు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియా కారణంగా సెలబ్రెటిలు జనాలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వారి అభిమానులతో…
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన…