కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఇడ్లీ కడై’. ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కెరీర్ లో వస్తున్న 52వ సినిమా అలాగే దర్శకుడిగా వస్తున్న నాలుగో సినిమా ఇదే. ఇటీవల బ్యాంకాక్ లో జరిగిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. Also Read : Kollywood :…
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర, బాలీవుడ్లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇక తన స్వీయ దర్శకత్వంలో తమిళంలో ఇడ్లీ కడాయ్ అనే సినిమా చేస్తున్నాడు. నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.…
Dhanush : క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ కుబేర. కింగ్ నాగార్జున, ధనుష్ కాంబోలో ఇది రాబోతోంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. సోషియో ఫాంటసీగా ఇది రాబోతోంది. బిచ్చగాడిగా ఉండే ధనుష్.. అలా ఎందుకు మారిపోయాడు అనేది ఆసక్తికరంగా ఇందులో చూపించబోతున్నారంట. ముంబైలోని ఓ ప్రాంతంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున ఈడీ అధికారికగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ 20న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.…
లాస్ట్ ఇయర్ మహారాజాతో ఇటు ఇండియాలోనూ అటు చైనాలో బ్లాక్ బస్టర్ హిట్ చూసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆనందానికి అడ్డుకట్ట వేసింది విడుదల పార్ట్ 2. ఎన్నో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన ఈ బొమ్మ ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేయలేదు. జస్ట్ ఓ ఎక్స్ పరిమెంటల్ మూవీగా మిగిలిపోయింది. మహారాజాతో 50 సినిమాలను కంప్లీట్ చేసి ఓ మైల్ స్టోన్ దాటిన మక్కల్ సెల్వన్ నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. Also…
ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఓకే చేయడానికి కొంత మంది హీరోలు నానా తంటాలు పడుతున్నారు. ఎప్పుడో కానీ రెండు సినిమాలు ఒకేసారి సెట్ మీద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా అందులో ఒకటి మాత్రమే షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో చాలాసార్లు కాస్త సినిమాల వేగం పెంచండి అంటూ ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. కానీ ఎంత మొత్తుకున్నా కొంత మంది హీరోలకి అంత స్పీడ్ రాదు అనడానికి హీరో…
D 56: హీరో ధనుష్.. ఈ వ్యక్తి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఈ కోలీవుడ్ స్టార్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ స్టార్ హీరో నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయమే. హీరో ధనుష్ కేవలం తన నటనతో పాటు దర్శకత్వంతో కూడా ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రలతో, పాత సినిమాలకు భిన్నంగా, డిఫరెంట్ స్క్రిప్ట్ ఉండే కథాంశాలతో కొనసాగిస్తున్న ధనుష్.. దక్షిణ భారతంతో…
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్…
టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘గుంటూరు కారం’ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. మొదట అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌లో కొన్ని ఆలస్యం కారణంగా మార్పులు జరిగాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో, త్రివిక్రమ్ ఖాళీగా ఉండకుండా మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌ను సెట్ చేసే పనిలో పడ్డారు.తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్…
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు…
విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడు. అజిత్ కూడా తనకు ఇస్టమై రేసింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. రజని, కమల్ వాళ్ళ సేఫ్ జోన్ లో సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరో అయ్యేందుకు యంగ్ హీరోలకు ఛాన్స్ దొరికింది. దీంతో కోలీవుడ్ కుర్ర హీరోలు గేర్ మార్చుతున్నారు. రొటీన్ గా తమ టాప్ హీరోలు వెళ్లే రూట్లో అస్సలు వెళ్లడం లేదు. తమకంటూ ఓ యునీక్ స్టైల్, ఫ్యాన్ బేస్ ను…