శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘కుబేర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముందుగా వీరిద్దరి కాంబోలో మూవీ అంటే.. ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే సున్నితమైన లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ సినిమాలు తీసే కమ్ముల.. తమిళంలో అని జానర్లలో సినిమాలు చేసే ధనుష్‌తో జత కడతాడని ఎవ్వరూ ఊహించలేరు.అలాటి వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ ‘కుబేర’ సినిమా పై బారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా విడుదలైన టీజర్ చూస్తే.. కమ్ముల ధనుష్‌కి నప్పే…
తమిళ స్టార్ హీరోలు సూర్య, ధనుషక్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పకర్లేదు. ఇద్దరికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. వీరు నటించిన ప్రతి ఒక సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. ముఖ్యంగా యూత్ లో ఈ హీరోలకు మస్త్ క్రేజ్ ఉంది. అయితే ఈ మద్యకాలంలో సౌత్ ఇండస్ట్రీ లో పాన్ ఇండియా చిత్రాల హవా ఎలా నడుస్తుందో తెలిసిందే. సోలో ప్రయత్నాలు కొన్నైతే…మల్టీస్టారర్ రూపంలో మరికొన్ని చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక…
టాలీవుడ్ యంగ్ దర్శకులలో మోస్ట్ క్రేజియస్ట్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకీ అట్లూరి అనే చెప్పాలి. గతేడాది వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సెన్సేషన్ హిట్ సాధించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా తెలుగు పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషలలో కుడా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా హిట్ తో ధనుష్ తొలి సారి వంద కోట్ల క్లబ్ లో…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది నటించిన కెప్టెన్ మిల్లర్ కాస్త నిరాశపరిచింది. కానీ ధనుష్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’ సూపర్ హిట్ సాధించింది. అంతే కాదు ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సాధించింది. రాయన్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ధనుష్ హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువ ఫోకస్ చేస్తునట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే తన డైరెక్షన్ లో వరుస…
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు మూడు పిట్టలు బిషాణా సర్దుకోవాల్సిన సిచ్యుయేషన్ కోలీవుడ్‌లో. ఒక్క సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్.. కొన్ని సినిమాల భవిష్యత్తును తారుమారు చేసింది. సంక్రాంతి బరిలో దిగాల్సిన అజిత్ ‘విదాముయార్చి’ మూవీ కాపీరైట్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. ప్రాబ్లమ్ సాల్వ్ కావడంతో ట్రైలర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 6న వస్తున్నట్లు ప్రకటించారు. మజిజ్ తిరుమనేని దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పోస్ట్…
కంటి గీటుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి.. ఓవర్ నైట్ స్టారైన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ, ప్రెజెంట్ ఏ ప్రాజెక్టులు చేస్తుంది, అసలు సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఒరు ఆదార్ లవ్‌లో కన్ను గీటి మతిపొగొట్టిన మాలీవుడ్ సోయగం ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా ఛేంజయ్యింది. సపోర్టింగ్ క్యారెక్టర్ కాస్తా మెయిన్ లీడ్‌గా ఛేంజ్ అయ్యింది. Also Read : Ajith Kumar :…
పొంగల్ దంగల్ నుండి సడెన్లీ తప్పుకున్నాడు అజిత్. లీగల్ ఇష్యూస్, సెటిల్ మెంట్ కారణాలతో రిలీజ్ వాయిదా పడి గేమ్ ఛేంజర్‌కు లైన్ క్లియర్ చేస్తే.. ధనుష్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. సంక్రాంతి రేసు నుండి సైడైన విదాముయర్చి ఇష్యూ సాల్వ్ కావడంతో ఫిబ్రవరిలో సినిమా దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగానే బజ్ నడుస్తుంది. ఇదే మారి హీరోను కలరపెడుతోంది. ఇప్పటికే ఫిబ్రవరిలో కర్చీఫ్ వేసుకున్న ధనుష్ సినిమాలను కష్టాల్లో నెట్టినట్లయ్యింది.…
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ పలు వివాదాలకు దారితీసింది. ఇప్పటికే తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజ్‌ను ఉపయోగించారని నటుడు ధనుష్, హీరోయిన్ నయనతారకు లీగల్ నోటీసులు పంపడం. దానికి బదులుగా ధనుష్ క్యారెక్టర్ ను విమర్శిస్తూ నాయనతార ఎక్స్ లో పోస్ట్ పెట్టడంతో ఇరువురి మధ్య తీవ్ర వివాదం రేగింది. కేవలం మూడు సెకన్ల క్లిప్ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేసాడని ధనుష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది…
Kubera : శేఖర్ కమ్ముల అనగానే ఫీల్ గుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. టాలీవుడ్ లో అలాంటి సినిమాలు తీసే అతికొద్ది మంది డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన ప్రస్తుతం ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ‘కుబేర’ మూవీ చేస్తున్నారు.