Yuzvendra Chahal left married life early Said Dhanashree Verma: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, యూట్యూబర్ ధనశ్రీ వర్మల వివాహబంధం ముగిసిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. 2020 డిసెంబరులో పేమించి పెళ్లి చేసుకున్న చహల్, ధనశ్రీలు.. విభేదాల కారణంగా 2022 జూన్ నుంచి విడిగా ఉంటున్నారు. 2025 ఫిబ్రవరి 5న విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. మార్చి 20న డివోర్స్ మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆర్జే మహ్‌వశ్‌తో చహల్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.…
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, చహల్ తన ఖాతా నుంచి సతీమణి ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చహల్, ధనశ్రీ విడిపోయేందుకు సిద్దమయ్యారని సంబంధింత వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ ఇద్దరు ఇప్పటివరకు తమ విడాకులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఓ వైపు యుజ్వేంద్ర…