దేవర ఒకవైపు బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో చెలరేగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవర సక్సెస్ మీట్ కూడా క్యాన్సిల్ అయింది. కేవలం బయ్యర్స్ తో పాటు అతికొద్ది మంది సన్నిహతుల మధ్య ఈవెంట్ నిర్వహించారు నిర్మాతలు. Also…
దేవర రిలీజ్ మొదటి రోజు నుండి నేటి వరకు కలెక్షన్ల సునామి కొనసాగిస్తుంది. వర్కింగ్ డేస్ లో కొన్ని ఏరియాస్ లో కాస్త తగ్గినా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీకెండ్స్, హాలిడేస్ లో మాత్రం హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టాడు దేవర. పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండడంతో దేవరకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర కలెక్షన్స్ లో సూపర్ పర్ఫామెన్స్ చేస్తోంది. Also Read…
ఆచార్య వంటి దారుణ ప్లాప్ తర్వాత కొరటాల శివ ఎన్టీయార్ తో సినిమా చేస్తున్నాడు అనగానే తారక్ ఫ్యాన్స్ ఆందోళ చెందారు. ప్లాప్ డైరెక్టర్ తో సినిమా ఎందుకు అని ప్రశ్నించారు. కానీ కొరటాలను నమ్మి మరో ఛాన్స్ ఇచ్చాడు తారక్. దాదాపు రెండేళ్లు షూట్ చేసుకుని సెప్టెంబరు 27న రిలీజ్ అయింది దేవర. కట్ చేస్తే బెన్ఫిట్ షోస్ లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న దేవర నూన్ తర్వాత హిట్ టాక్ తో కలెక్షన్ల సునామి…
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తో దేవర దూసుకెళుతుంది. ఇక మొదటి రోజు దేవర వరల్డ్ వైడ్ గా రూ. 172 కోట్లు రాబట్టిందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఇక రెండవ రోజు కూడా దేవర బుకింగ్స్ అదరగోట్టాయి అనే చెప్పాలి. మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలోనూ దేవర బుకింగ్స్…
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర తెల్లవారుజామున 1.08 గంటల ఆటతో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అటు ఓవర్సీస్ లోను దేవర భారీ ఎత్తున విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోను చాలా కాలం తర్వాత ట్ బెన్ ఫిట్ షోస్ ప్రదర్శించారు. అయితే ఆంధ్రలోని కడప నగరంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర ఫ్యాన్స్ షో కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న రాజా థియేటర్ లో అర్ధరాత్రి దేవర ఫ్యాన్స్…
యంగ్ టైగర్ ఎన్టీయార్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలో దిగబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాయి. . మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలోనూయి దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన దేవర బుకింగ్స్ ను ఒకేసారి పరిశీలిస్తే 1. దేవర Bookmyshow లో ఇప్పటివరకు బుక్ అయిన టికెట్స్ ట్రాకింగ్ గమనిస్తే Sept 22 : 36.29K+ Sept…
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. థియేటర్లో దూకేందుకు ఎదురు చూస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్టాల బుకింగ్స్ దంచికొడుతున్నాయి. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్న దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున…
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవరను అటు ఏపీ ఇటు తెలంగాణలో…
జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా, ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది. Also Read…
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘దేవర’. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా అనిరుధ్ మ్యూజిక్ ప్లస్ గా నిలిచింది. దేవర ఈ సెప్టెంబరు 27న గ్రాండ్…