Devara : నైజాం – నార్త్ అమెరికా దేవర అడ్వాన్స్ కలెక్షన్స్ వివరాలు..
- 6 ఏళ్ళ NTR ఫ్యాన్స్ నిరీక్షణకు తెర
- మరికొద్ది గంటల్లో దేవర స్పెషల్ ప్రీమియర్స్ స్టార్ట్
- థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలో దిగబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాయి. . మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలోనూయి దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన దేవర బుకింగ్స్ ను ఒకేసారి పరిశీలిస్తే
1. దేవర Bookmyshow లో ఇప్పటివరకు బుక్ అయిన టికెట్స్ ట్రాకింగ్ గమనిస్తే
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
Sept 22 : 36.29K+
Sept 23 : 106.92K+
Sept 24 : 363.12K+
Sept 25 : 369.27K+
మొత్తం బుక్ అయిన టికెట్స్ – 875.95K+
బుక్ మై షో + పేటియం కలిపి – 1 మిలియన్
2. Hyderabad అడ్వాన్స్ సేల్స్
మొత్తం షోస్ – 1901
గ్రాస్ – రూ. 16.28 కోట్లు
ఆక్యుపెన్సీ – 73%
3. ఆంధ్ర అడ్వాన్స్ బుకింగ్స్ చుస్తే
వైజాగ్ – 376 షోస్ రూ. 2.57Cr, ఆక్యుపెన్సీ – 77%
విజయవాడ 283షోస్- రూ. 2.02 కోట్లు, ఆక్యుపెన్సీ – 86%
గుంటూరు 187షోస్, రూ. 1.11కోట్లు, ఆక్యుపెన్సీ – 86%
4. హైదరాబాద్ టాప్ – 4 అడ్వాన్స్ సినిమాల ఇవే
Kalki2898AD – 17.6 Cr – 1608 షోస్ – 93%
దేవర – 15.25 Cr – 1557 షోస్ – 80%
సలార్ – 12.5 కోట్లు – 1105 షోస్ – 94%
గుంటూరు కారం – 11.06 Cr – 1314 షోస్ – 72%
5 . నార్త్ అమెరికా అడ్వాన్స్ సేల్స్
గ్రాస్ – $2,330,106
లొకేషన్స్ – 876
షోస్ – 2593 –
టికెట్స్ బుకింగ్స్ – 81371
కాగా దేవర మొదటి రోజు ప్రీమియర్స్ + అడ్వాన్స్ కలిపి దాదాపు రూ. 130 నుండి రూ. 135 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్ లోను భారీ కలెక్షన్స్ కలెక్ట్ చేయనుంది
NOTE : వివిధ సోర్స్ ద్వారా మేము సేకరించి పాఠకులకు అందిస్తున్నాం. వీటికి మాకు ఎటువంటి సంబంధం లేదు
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!