Vishwak sen : ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్న విశ్వక్ సేన్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ ఊర మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ”దేవర”.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ కూడా బాగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది ముగిసిన ఎన్టీఆర్ మరో సినిమాను పూర్తి చేయలేదు.ఇటీవలే ఈ సినిమాను మొదలు పెట్టి షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు.. ఇక మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఈ సినిమా టైటిల్ ను కూడా అనౌన్స్ మెంట్ చేయగా దేవర టైటిల్ కు భారీ రెస్పాన్స్ అయితే లభించింది. ఫస్ట్ లుక్ కూడా అందరిని ఆకట్టుకుంది.ఎన్టీఆర్ ను మాస్ క్యారెక్టర్ లోచూపిస్తున్నాడు కొరటాల. ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఈ సినిమా కు ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది..
ఇప్పటికే బాలీవుడ్ యాక్టర్స్ ఈ సినిమాలో భాగం కాగా అక్కడ కూడా అదిరిపోయే క్రేజ్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా అయితే నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఇప్పుడు మరో యంగ్ హీరో నటించ బోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.. అతడు ఎవరంటే ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని అయిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అని తెలుస్తుంది. ఎన్టీఆర్ తమ్ముడి రోల్ లో ఈ హీరోను కొరటాల ఫిక్స్ చేసినట్టు సమాచారం.ఎన్టీఆర్ సినిమా కావడంతో విశ్వక్ సేన్ చిన్న పాత్ర అయినా కూడా ఓకే చెప్పినట్టు సమాచారం… విశ్వక్ నటనను మెచ్చిన ఎన్టీఆర్ ఈ హీరోకు ఈ ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తం 20 నిముషాల నిడివి ఉండే ఈ క్యారెక్టర్ కోసం విశ్వక్ ను ఓకే చేసారని తెలుస్తుంది… ఈయన క్యారెక్టర్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది అని సమాచారం.ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!