లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్‌టైనింగ్‌గానూ తెరకెక్కించినట్టుగా ఆ మధ్య విడుదలైన టీజర్‌ను చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది. Also Read:Corporate Bookings…
లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘సతీ లీలావతి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.…
లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. ముందుగా అనుకున్న డేట్ ప్రకారం అయితే ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండడంతో శాకుంతలం మూవీని ఏప్రిల్ 14కి వాయిదా వేశారు. ఈ 2 మంత్స్ డిలే కారణంగా సమంతాని థియేటర్స్ లో చూడాలి అనుకున్న…
గుణశేఖర్ తెరకెక్కిస్తున్న అద్భుత దృశ్య కావ్యం 'శాకుంతలం' ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్రీడీ లో రాబోతున్న ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని హంగేరిలోని బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాలో చేస్తున్నారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత నెక్స్ట్ మూవీ “శాకుంతలం” ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నాటకం “శాకుంతలం”. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణశేఖర్ రచించి, దర్శకత్వం వహించగా, ఆయన కూతురు నీలిమ గుణ నిర్మాణంలో రూపొందుతోంది. 2022లో టాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర దశలో ఉంది. కాళిదాసు రచించిన ప్రముఖ భారతీయ నాటకం “శకుంతల” ఆధారంగా…
తెలుగువారికి మలయాళం మాట్లాడటం ఎంత కష్టమో! మలయాళీలకు తెలుగు భాష మాట్లాడటమూ అంతే కష్టం. అయితే తొలిసారి తెలుగు సినిమా ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్ర చేస్తున్న మలయాళ నటుడు దేవ్ మోహన్ మాత్రం ఇష్టపడి, కష్టపడి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ…