మొదటి ఫైనలిస్ట్ గా చెన్నై…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి చెన్నై జట్టు ఐపీఎల్ చరిత్రలో 9వ సారి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన చెన్నై జట్టు లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(70) అర్ధశతకంతో రాణించిన మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(1) నిరాశ పరిచాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప(60) కూడా హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును ముందునడపగా ిన చివరి ఓవర్ లో చెన్నైకి 13 పరుగులు కావాల్సి ఉంది. ఆ సమయంలో మొదటి బంతికే మోయిన్ అలీ(16) వెనుదిరుగుతాడు. ఆ తర్వాత ధోని వరుస మూడు ఫోర్లు అలాగే బౌలర్ వైడ్ కారణంగా చెన్నై మరో రేంజు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ఐపీఎల్ 2021 మొదటి ఫైనలిస్ట్ గా నిలిచింది. ఇక ఓడిన ఢిల్లీ క్వాలిఫైర్ 2 కి వచ్చింది. ఈరోజు బెంగళూరు – కోల్‌కతా మధ్య జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన వారితో ఢిల్లీ ఆడుతుంది.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
తాజావార్తలు
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?