ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై ఇన్నింగ్స్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై కి ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లను త్వరగా వెన్నకి పంపిన వారు ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ లను కూడా తక్కువ పరుగులకే కట్టడి చేసారు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ ఆజట్టు నిర్ణిత 20 ఓవర్లలో 136 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి ఢిల్లీకి 137 పరుగులు కావాలి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఢిల్లీ పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి వెళ్తుందా.. లేదా అనేది.
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!