ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్లేఆఫ్స్ రేసులో తొలి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొనబోతున్నది. ఆడిన 8 మ్యాచ్‌లలో ఆరు గెలిచిన గుజరాత్‌ను అడ్డుకోవడం ఢిల్లీ టీమ్ కి ప్రస్తుతానికైతే శక్తికి మించిన పనే అని తెలుస్తోంది.
Sunrisers Hyderabad Scored 197 In 20 Overs Against Delhi Capitals: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ దండయాత్ర చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 197 పరుగులు చేసింది. టాపార్డర్‌లో అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67), మిడిలార్డర్‌లో క్లాసెన్ (27 బంతుల్లో 53) అర్థశతకాలతో చెలరేగడం వల్ల.. ఎస్ఆర్‌హెచ్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో అబ్దుల్ సమద్…