బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అన్నీ సినిమాలు బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంతే కాదు తాను ప్రగ్నెంట్ అనే వార్త…
Hrithik Roshan’s 100 Crore Club Movie List: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే నటించిన సినిమా ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. ‘వార్’ తర్వాత హృతిక్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడం, ‘పఠాన్’ తర్వాత వస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఫైటర్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. రెండు రోజుల్లోనే…
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పద్దుకొనే పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం.. తెలుగులో కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఈ మధ్య దీపికా చేసిన సినిమాలన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా బాగానే వసూల్ చేశాయి.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రముఖ బ్రాండ్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి.. ఇప్పుడు తన ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి…
Fighter: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Deepika on Nepotism: నెపోటిజం.. బాలీవుడ్లో ఎక్కువగా వినిపించే పేరు ఇది. పాత అంశమే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా చర్చ, రచ్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడ స్టార్ కిడ్స్‌కి మాత్రమే ఆఫర్స్ ఉంటాయని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని నటులకు, కొత్తవారికి ఆఫర్స్ ఉండవనే వాదన ఉంది. ఈ అంశంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ రచ్చ చేస్తూ ఉంటుంది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ నెపోటిజంపై తీవ్ర చర్చ జరిగింది. దాని…
Deepika Padukone: ఒక సాధారణ కుటుంబంలో భార్యాభర్తలు వారంలో ఒకసారి కలుస్తారు. పని ఒత్తిడి, డబ్బు సంపాదనలో పడి భార్యాభర్తలు ఇద్దరు కలిసి గడిపే సమయం చాలా తక్కువ. ఇది కేవలం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్న జంటలు అన్నీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
Deepika Padukone says she Slept In Cabs With Suitcase During Struggle Days: సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో సత్తా చాటిన హీరోయిన్స్ లిస్టు తీస్తే అందులో దీపికా పదుకొనె పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది. ఆ లిస్టు మాత్రమే కాదు బాలీవుడ్ టాప్ నటీమణుల లిస్టులో కూడా దీపికా పదుకొణె పేరు చేర్చబడింది. ఆమె చేసిన చాలా సినిమాలు సూపర్హిట్లు అయ్యాయి, కేవలం బాలీవుడ్లోనే కాదు, ఆమె హాలీవుడ్లో కూడా తన…
బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జవాన్..థియేటర్స్ లో సెప్టెంబర్ 7 న గ్రాండ్ గా విడుదల అయి సూపర్‌హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టిస్తుంది.. 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికీ పలు థియేటర్స్‌లో సందడి చేస్తు వసూళ్లు రాబడుతోంది.ఇప్పటి వరకు ఈ సినిమా రూ.1,145 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా దీనిపై అట్లీ ట్వీట్ చేశాడు. అలాగే బాలీవుడ్లో తొలి ప్రాజెక్ట్ షారుక్‌లాంటి స్టార్‌తో చేయడం నాకు ఎంతో…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరుస సినిమాలతో అదరగొడుతుంది.ఇటీవల పఠాన్ మూవీతో అదిరిపోయే హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. జవాన్ చిత్రంలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సింగం ఎగైన్..రోహిత్ శెట్టి మొదటిసారిగా కాప్ యూనివర్స్ లోకి ఫీమెల్ లీడ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898AD.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహానటి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఇదివరకు ఎన్నడు కనిపించని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు.అంతేకాదు ప్రభాస్ తన సినీ కెరీర్లోనే ఎప్పుడూ టచ్ చేయని జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.దీంతో ఈ మూవీ పై భారీ గా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే…