Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క శంకర్ గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న చరణ్ .. బాలీవుడ్ ఎంట్రీఇవ్వనున్నాడా.. ? అంటే ఏమో నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేంటి.. తుఫాన్ సినిమాతో ఎప్పుడో ఇచ్చాడుగా అంటే.. ఈసారి వెబ్ సిరీస్ అని చెప్పుకొస్తున్నారు.
SSMB29: టాలీవుడ్ లో కొన్ని అరుదైన కాంబినేషన్లు ఉంటాయి. అస్సలు అవ్వవు అని ఏళ్లకు ఏళ్ళు ఎదురుచూసి.. చూసి.. విసిగిపోయిన సమయంలో ఆ కాంబో సెట్ అయ్యింది అని ఫ్యాన్స్ కు తెలిస్తే ఆ సంతోషం పట్టలేక గుండె ఆగిపోవడం ఖాయమని చెప్పాలి.
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ ని పెళ్లి చేసుకోని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ని పెళ్లి చేసుకోని ప్రశాంతంగా ఉంది. ఈ రెండు లవ్ మ్యారేజెస్ బాలీవుడ్ కి పెళ్లి కళ తెచ్చాయి. అయితే రణబీర్, దీపికాలు అలియా రణ్వీర్ లని పెళ్లి చేసుకోకముందు, ఈ ఇద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలారు. ఎక్కడికి…
Deepika Padukone: ఓం శాంతి ఓం సినిమాలో ఫస్ట్ టైం బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సరసన నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయారు దీపికా పదుకోనే. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గోల్డెన్ బ్యూటీ అనిపించుకున్నారు.
Deepika Padukone : కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ స్టైల్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శింబు. వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. శింబు చివరగా మానాడు చిత్రంతో హిట్ కొట్టాడు.
Aishwarya Rai : కుర్రాళ్ల కలల రారాణి ఐశ్వర్య రాయ్. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లతో తనను మించిన అందగత్తె లేరు. నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ అంటేనే ఇండస్ట్రీలో పెద్ద పేరు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని దీపిక ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డ్స్‌లోనూ దీపిక సందడి చేశారు.
Deepika Padukone: 'మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ ద వరల్డ్' అంటూ ఉమెన్స్ డే సందర్భంగా ఓ సర్వే పదిమంది అందగత్తెలను జనం ముందు నిలిపింది. ఇంతకూ ఈ సర్వేలో అనుసరించిన విధానంబెట్టిదయ్యా అంటే - ఈజిప్షియన్ ప్రపోర్షన్స్ తో లెక్కలు వేశారట!