Deepika Padukone: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Kalki2898AD: ఇండస్ట్రీలో లీకుల బెడద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా మొదలవ్వడం ఆలస్యం.. ఆ సినిమా ఫినిష్ అయ్యేవరకు ఏదో విధంగా ఆ సినిమాకు సంబంధించిన లీక్ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటుంది.
Jawaan Reshoot happening: ఈ మధ్య కాలంలో సినిమాల రీ షూట్లు సర్వ సాధారణం అయ్యాయి. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడని దర్శకులు అవుట్ పుట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. అవుట్ ఫుట్ సరిగా రాలేదని ఎడిటింగ్ లో అనిపిస్తే మళ్ళీ రీ షూట్ చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇక ఇప్పుడు జవాన్ కి ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాడట డైరెక్టర్ అట్లీ. కోట్లు ఖర్చు పెట్టి చేసిన పాటకి సాటిస్ఫై కాకపోవడంతో రీ…
Prabhas, Nag Ashwin Film Kalki 2898 AD Story Line Leak: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్, గ్లింప్స్ వచ్చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రతిష్ఠాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో చిత్ర యూనిట్ గ్లింప్స్, టైటిల్‌ని ప్రకటించింది. ఈ సినిమాకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక గ్లింప్స్‌లోని యాక్షన్ సీన్స్, విజువల్స్, ప్రభాస్ లుక్ సినిమాపై…
Prabhas Fans Reactions on ProjectK Glimpse: ‘బాహుబలి’ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఆ రేంజ్ హిట్ మూవీ పడలేదు. బాహుబలి-2 అనంతరం సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్), సలార్ సినిమాల మీదనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సలార్ టీజర్‌తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్‌తో డబుల్ కిక్ ఇచ్చారు. గ్లింప్స్‌తో పాటు ఈ…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల అయిన అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి..నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్, అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది ఈ భామ.అలాగే బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది.ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా ఉంది.అలాగే సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానుల తో నిత్యం…
Virat Kohli Artificial Intelligence (AI) Pics in Pakistan Settings Goes Viral: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక కళాకారుడి ఊహకు ప్రాణమే ఈ ఏఐ (కృత్రిమ మేధ) చెపుప్పొచ్చు. ఏఐ సాయంతో సృష్టించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. ఫోటోషాప్, మిడ్‌జర్నీ మరియు ప్రోక్రియేట్ వంటి రకరకాల యాప్‌లతో వారి అభిమాన సెలబ్రిటీల ఫొటోలను తయారు చేసుకుని ఫ్యాన్స్ తెగ ఆనందిస్తున్నారు.…
Jawan: 'జవాన్' ప్రివ్యూ రిలీజ్లో షారుఖ్ ఖాన్ చేసిన యాక్షన్ జనాల్లో ఉత్కంఠను పెంచింది. సోమవారం ఉదయం ప్రివ్యూ విడుదలైనప్పటి నుండి, కింగ్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో క్లిప్‌ను డీకోడ్ చేస్తున్నారు. Jawan లో Deepika Padukone చేయడం గురించి, సినిమా కథ గురించి చాలా విషయాలు పంచుకుంటున్నారు.
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.