ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రముఖ నటి దీపికా పదుకొనె తండ్రి ప్రకాష్ పదుకొనెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రకాష్ కరోనా నుండి కోలుకుంటున్నారు. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడైన ప్రకాష్ పదుకొనె ఈ వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు ఇప్పుడు 65 ఏళ్ళు. 10 రోజుల క్రితం ప్రకాష్, అతని భార్య ఉజ్జల, అతని రెండవ…
ప్రతి శుక్రవారం సినిమాల విడుదలతో స్టార్స్ హీరోలు, హీరోయిన్ల పొజిషన్స్ మారిపోతాయని అంటూ ఉంటారు. అలానే ఒకే ఒక్క ఫోటో లేదా వీడియోతో సోషల్ మీడియాలో సదరు స్టార్ హీరోలు, హీరోయిన్ల ఫాలోవర్స్ సంఖ్యలో భారీ మార్పులు చేటు చేసుకుంటాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 62.6 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రా అగ్ర స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో 61.1 మిలియన్ ఫాలోవర్స్ తో శ్రద్ధాకపూర్ నిలిచింది. దీపికా పదుకొనే 55.8 మిలియన్ ఫాలోవర్స్…