పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
ఆన్‌లైన్ కస్టమర్లకు డిసెంబర్ 1 నుంచి కొత్త కష్టాలు ఎదురుకాబోతున్నాయి. ఏ పని చేసుకోవాలన్నా.. ఓటీపీ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటీపీ ఎంటర్ చేయకపోతే ఏ పని జరగదు.
ప్రతి నెల ఆర్థిక మార్పులు అనేవి జరుగుతాయి.. ఈ నెల కూడా సామాన్యులను ప్రభావితం చేసే కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.. డిసెంబర్ ఆర్థికపరంగా ఐదు కీలక మార్పులు జరగనున్నాయి. ఇవి దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరి జీవితాలను ప్రభావితం చేయనున్నాయి. లోన్లు, గ్యాస్ సిలిండర్ ధర, పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం, డీమ్యాచ్ ఖాతాలున్నవారు నామిని ఇతర వివరాలు సమర్పించడం వంటివి ఈ నెలలో జరగనున్నాయి. ఇలా పలు ముఖ్యమైన విషయాల్లో డిసెంబర్…