Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..!
- పార్లమెంట్ శీతాకాల షెడ్యూల్ వచ్చేసింది
- డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటు సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సభ సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలని కేంద్రమంత్రి కోరారు.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: మోడీ కారణంగా నా ర్యాలీ ఆలస్యమైంది.. ఖర్గే ఆరోపణలు
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
గత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరసనలు, ఆందోళనలతోనే గడిచిపోయింది. బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ సర్వేపై విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. అన్ని రోజులు ఇదే ఆందోళనలు కొనసాగాయి. గందరగోళం మధ్యే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 21న ప్రారంభమైన నెల రోజుల సమావేశాల్లో 37 గంటల 7 నిమిషాలు మాత్రమే వ్యవహారాలు జరిగాయని లోక్‌సభ సచివాలయం తెలిపింది. ఈ సమావేశంలో 120 గంటల పాటు చర్చలు జరపాలని అన్ని పార్టీలు సెషన్ ప్రారంభంలోనే నిర్ణయించాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇక రాజ్యసభలో 41 గంటల 15 నిమిషాల పాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Israel-Iran: మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి హత్యకు ఇరాన్ కుట్ర.. ఆరోపణలు ఖండించిన టెహ్రాన్
తాజావార్తలు
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
-
Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్‌ప్లే, Core Ultra ప్రాసెసర్
-
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!