మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యడానికి విశ్వక్ సేన్ స్ట్రాంగ్ ఎఫోర్ట్స్ పెడుతున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్ పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ డిలే అవ్వడంతో విశ్వక్ ఈ మూవీ రిలీజ్ ని…
యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒక సెన్సేషన్. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ, హిట్స్ కొడుతున్న విశ్వక్ సేన్ డైరెక్టర్ గా మారి చేస్తున్న రెండో సినిమా ‘దాస్ కా ధమ్కీ’. నైజాంలో మంచి గ్రిప్ మైంటైన్ చేస్తున్న విశ్వక్ సేన్, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న…