“ఆర్ఆర్ఆర్”లో హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ నిర్మాతగా మారబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అలియా నిర్మాతగా తన మొదటి ప్రాజెక్ట్ ‘డార్లింగ్స్’ షూటింగ్ ను ప్రారంభించింది. ఈ చిత్రంలో షెఫాలి షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ నటిస్తున్నారు. దీనికి జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అలియా భట్ తన ఎటర్‌నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ పతాకంపై షారుఖ్ ఖాన్ తో కలిసి నటిస్తోంది. ఇక నిర్మాతగా తన మొదటి చిత్రం ప్రారంభమైన…
బాలీవుడ్ లో ఒక్కొక్కరుగా స్టార్స్ అంతా పనిలో పడుతున్నారు. ఆలియా భట్ కూడా లాక్ డౌన్ తరువాత కొత్త ప్రాజెక్ట్ తో బిజీ అవుతోంది. ఇప్పటికే ‘గంగూభాయ్ కతియావాడి’ కంప్లీట్ చేసిన ఆమె నెక్ట్స్ ‘డార్లింగ్స్’ మూవీపై దృష్టి పెట్టింది. తన స్వంత బ్యానర్ ‘ఎటర్నల్ సన్ షైన్’ పతాకంపై తొలిసారి నిర్మాతగా మారి ‘డార్లింగ్స్’ రూపొందిస్తోంది. ఆమెతో బాటు షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామి కానుంది.‘డార్లింగ్స్’…
ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘బ్రహ్మాస్త్ర’, ‘గంగూభాయ్ ఖతియావాడి’ చిత్రాల్లో నటిస్తున్న అలియా భట్ నిర్మాతగా మారుతోందనే వార్త గతంలోనే వచ్చింది. అయితే… ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం అలియా ప్రిపరేషన్ మొదలు పెట్టేసింది. ‘డార్లింగ్స్’ పేరుతో నిర్మితం కాబోతున్న ఈ సినిమాకు షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ సైతం భాగస్వామిగా ఉండబోతోంది. తొలియత్నంలో చేదు అనుభవాలు ఏమీ ఎదురు కాకుండా ఉండటం కోసం అలియా సీనియర్ ప్రొడక్షన్ హౌస్ తో…