Ramya Krishnan:టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఆమె మరోపక్క డ్యాన్స్ ఐకాన్ షో కు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఈ షోలో తాజాగా ఒక కంటెస్టెంట్ రమ్యకృష్ణ సాంగ్ ను పెర్ఫార్మ్ చేసింది.
Dance Icon: ఓటిటీ.. ప్రస్తుతం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిజిటల్ రంగం. కుటుంబంతో కలిసి ఇంట్లోనే కూర్చొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా చూస్తున్నారు.
బుల్లితెర వీక్షకుల కోసం యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ ఓంకార్ ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలను, షోస్ ను నిర్వహించాడు. తాజా ఈ క్రేజీ అండ్ పాపురల్ యాంకర్ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. అందుకు ఆహా వేదిక కానుండటం విశేషం. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఓంకార్ ‘డాన్స్ ఐకాన్’ అనే డాన్స్ షోకు శ్రీకారం చుట్టబోతున్నాడు. దీని గురించి ఓంకార్ మాట్లాడుతూ, ”ఆహా, ఓక్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సమర్పిస్తున్న కార్యక్రమం ‘డాన్స్ ఐకాన్’. దీని ద్వారా…