ఐపీఎల్ 2022 లో 10 జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. దాంతో టైటిల్ కోసం పెరిగిన పోటీలో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని జట్లు దానికి తగినట్లు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన జట్లు.. మెగా వేలంలో కొత్తగా ఎవరిని తీసుకోవాలని అనే ఆలోచనలో ఉన్నాయి. అయితే గత ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి నుండి మొదటి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త…
ఐపీఎల్ 2021లో దారుణ పరాజయాలను చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చే ఏడాది నిర్వహించే ఐపీఎల్ సీజన్ కోసం టీమ్‌లో పలు మార్పులు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేయాలని ఆ జట్టు భావిస్తోంది. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో కేవలం ముగ్గురు ఆటగాళ్లనే ఉంచుకుంది. కెప్టెన్ విలియమ్సన్, ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్, బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే సన్‌రైజర్స్ టీమ్ అట్టిపెట్టుకుంది. మిగతా ఆటగాళ్ల కోసం వేలం ప్రక్రియ కోసం వేచి చూస్తోంది. Read Also:…
అంతర్జాతీయ క్రికెట్ కు సౌతాఫ్రికా పేసర్ డెయిల్ స్టెయిన్ గుడ్ బై చెప్పారు. అన్ని రకాల ఫార్మెట్లకు రిటైర్డ్ మెంట్ ప్రకటించారు డెయిల్ స్టెయిన్. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే తన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు డెయిల్ స్టెయిన్. 20 ఏళ్ల కెరీర్ కు నేటి తో ముంగింపు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు డెయిల్ స్టెయిన్. 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్ లో 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ 20 లు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై విమర్శలు గుప్పించాడు సౌతాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్. ఈ ఏడాది ఐపీఎల్ కు రాకూడదని అతడు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అలాగే ఇంతలా దేశంలో నిర్వహిస్తున్న లీగ్స్ లో ఆడటం మేలన్నాడు స్టెయిన్. ఐపీఎల్‌లో ఎంత డబ్బు సంపాదించారన్నదే చూస్తారని.. ఒక్కోసారి అసలు క్రికెట్ గురించి మరచిపోతారని హాట్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ కంటే ఇతర లీగ్స్‌లో ఆడటం ఓ ప్లేయర్‌గా నాకు ఉపకరిస్తుందన్నాడు…