నీరు అనేది మన ఆహారంలో ఎంతో ముఖ్యమైంది. ఒక రోజు ఆహారం లేకుండా అయినా.. ఉండవచ్చు కానీ.. నీరు లేకుండా ఉండలేము.. పురుషులు, స్త్రీలు ఇద్దరూ రోజులో ఎన్ని లీటర్ల నీటిని తీసుకుంటే మంచిదో మీకు తెలుసా.. అయితే.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నీరు లేకుండా ఈ సృష్టిలో ఏ ప్రాణి జీవించలేదు.. మనకు ప్రతి విషయంలో నీరు ఎంతో సహాయం ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల మనకు నీరు సరిపడినంత దొరకపోవచ్చు. కానీ కచ్చితంగా నీటిని మాత్ర…