మేషం : ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా గుర్తింపు,…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాలలోను ప్రయాణాలలోను మెళుకువ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. దూర ప్రయాణాలలో ఒత్తిడి అధికమవుతుంది. వృషభం : ఈ రోజు మీ కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఏదన్నా అమ్మకానికి లేక కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనం చెల్లింపులు, పుచ్చుకునే విషయంలో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. చిన్న పరిశ్రమల వారికి గడ్డుకాలం. మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒంటరిగా ఏ పని చేయటంక్షేమం కాదని గమనించండి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నడుపుతారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు…
మేషం: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. వృత్తుల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. వృషభం: ఈ రోజు మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. మీ ఆలోచనలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి.…
మేషం: ఈ రోజు ఈ రాశివారు కొత్త కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. వృషభం: ఈ రోజు మీరు చేసే విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. మిథునం: ఈ రోజు ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలుగా మేలు చేస్తుంది.. కొత్త…
మేషం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. టెక్నికల్, మెడికల్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. మీ శ్రీమతి నుంచి అన్నివిధాలా ప్రోత్సాహం లభిస్తుంది. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. వృషభం :- మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు…
మేషం:- అందరితో కలుపుగోలుగా మెలిగి మన్ననలు పొందుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. చేతి వృత్తి వ్యాపారులకు కలిసివస్తుంది. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశమవుతుంది. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. వృషభం: – భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు పుణ్యక్షేత్ర…
మేషం :- భక్తి, ఆధాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సొంత వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. సమావేశాలలో మీకు గుర్తింపు, గౌరవం లభిస్తాయి. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. వృషభం :- ట్రాన్స్పోర్ట్, ఆటోమోబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ప్రముఖులను కలుసుకుంటారు. ఒంటెద్దు పోకడ మంచిది కాదని గమనించండి. ప్రతి వ్యవహారంలో లౌక్యంగా వ్యవహరించడం మంచిది. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.…
మేషం : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. ఆత్మీయులు, బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలుగకుండా వ్యవహరించండి. వృషభం : ఈరోజు ఈ రాశిలోని రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత అవసరం. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నష్టాల బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలకు నరాలు, ఎముకలు,…