Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • CJI UU Lalit
  • Gorantla Madhav
  • Vice President Of India
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Daily Horoscope Ntv Daily Astrology As On March 19th

Astrology: మార్చి 19, శనివారం దినఫలాలు

Published Date :March 19, 2022
By Sudhakar
Astrology: మార్చి 19, శనివారం దినఫలాలు

మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు శ్రమ పనిభారం అధికమైన మున్ముందు సత్ఫలితాలు ఉంటాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

వృషభం : ఈ రోజు ఈ రాశిలోని డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ ఏకాగ్రత చాలా అవసరం. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.

మిథునం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. బాకీలు, ఇంటి అద్దెలు ఇతరత్రా రావలసిన ఆదాయం సకాలంలో అందుతాయి. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు.

కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు బలహీనతలు, మాటతీరు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. స్త్రీలకు షాపింగులోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ ఏకాగ్రత చాలా అవసరం. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు.

సింహం : ఈ రోజు ఈ రాశివారికి సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బ్యాంకు పనులు పూర్తికాక ఆందోళన చెందుతారు. ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహరాలు వాయిదా పడే సూచనలున్నాయి. విద్యార్థులు రేపటి గురించి ఆందోళన చెందుతారు. ఆత్మీయుల కలయికతో స్త్రీలు మానసికంగా కుదుటపడతారు.

కన్య : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. సోదరుల మధ్య చిన్న చిన్న కలహాలు తలెత్తగలవు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఉద్యోగస్తులు మార్పులకై చేయు యత్నాలు ఒక కొలిక్కిరాగలవు.

తుల : ఈ రోజు ఈ రాశిలోని విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి. శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు క్లయింట్లతో చికాకులు తప్పవు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి చూపుతారు.

వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు బంధు మిత్రుల విషయాలలో అతిగా వ్యవహరించటంవల్ల మాటపడక తప్పదు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం.

ధనస్సు : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక స్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు చుట్టు ప్రక్కల వారి నుండి ఆదరణ లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు.

మకరం : ఈ రోజు ఈ రాశివారి విదేశీ యత్నాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. స్త్రీలకు విలాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నమవుతారు. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

కుంభం : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి. ప్రముఖులతో సాన్నిత్యం పెంచుకుంటారు. అధికంగా శ్రమించి అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు.

మీనం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు. ఉపాధ్యాయులకు ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. విదేశీ యత్నాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.

  • Tags
  • Daily Astrology
  • ntv daily astrology
  • NTV Daily Astrology on March 19th

WEB STORIES

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Astrology : ఆగస్టు 11, గురువారం దినఫలాలు

Astrology : ఆగస్టు 10, బుధవారం దినఫలాలు

Astrology: ఆగస్టు 7, ఆదివారం దినఫలాలు

Astrology : ఆగస్టు 06, శనివారం దినఫలాలు

Astrology : ఆగస్టు 05, శుక్రవారం దినఫలాలు

తాజావార్తలు

  • North Korea: దక్షిణ కొరియాపై ప్రతీకారం తీర్చుకుంటాం.. కిమ్ సోదరి హెచ్చరిక

  • Secunderabad Railway Station Case: ఛార్జ్‌షీట్ దాఖలుకు రంగం సిద్ధం

  • Yogi oppose Modi: మోడీ చెబుతున్నదేంటి..? యోగి చేస్తున్నదేంటి..?

  • Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతిగా నేడు జగదీప్‌ ధన్‌కర్‌ ప్రమాణ స్వీకారం

  • Rashmika Mandanna: ఎప్పుడూ అదే పనేనా.. నేను చెప్పేదాకా మూసుకోండి

ట్రెండింగ్‌

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions