మేషం: ఈ రోజు మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలకు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. వృషభం: ఈరోజు బంధువుల రాకతో గృహంలో అసౌకర్యానికి గురవుతారు. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. హోటల్, క్యాటరింగ్ పనివాలకు పురోభివృద్ధి, ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు చురుకుదనం కానవస్తుంది. ఉద్యోగస్తులకు…
మేషం :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఇంటా బయటా స్త్రీల ఆధిపత్యం కొనసాగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. బద్దకాన్ని వదలి చురుగ్గా ఉండండి. రవణా రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. వృషభం :- ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు. మీకు తెలియకుండానే దుబారా ఖర్చులు చేస్తారు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. మీ బాధ్యతలను…
మేషం :- దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. మీ సమర్థతను సహోద్యోగులు తమ ప్రతిభగా చాటుకుంటారు. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. వైద్యరంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. వృషభం :- ఆర్థిక విషయాల్లో అనుకున్నంత సంతృప్తి కానరాదు. స్త్రీలకు చుట్టు పక్కల వారితో సమస్యలు అధికం అవుతాయి. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. సంఘంలో పలుకుబడి కలిగిన…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వృషభం : ఈ రోజు మీకు ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావిడి అధికంగా ఉంటాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయొద్దు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రత్యర్థులు మిత్రులుగామారి దైవకార్యాల్లో పాల్గొంటారు.…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగ వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు. మీ మాటకు ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. ఆప్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో బాగా ఆలోచించి…
మేషం :- ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థుల్లో ధ్యేయం పట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి. వ్యాపారాల్లో నూతన భాగస్వామికులను చేర్చుకునే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు బంధువుల రాక అసహనం కలిగిస్తుంది. వృషభం :- ఆస్తి పంపకాల వ్యవహారంలో సోదరీ, సోదరులతో ఏకీభవిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. సమయానుకూలంగా వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు. గృహ నిర్మాణాల్లో అధికారుల నుంచి అభ్యంతరా లెదుర్కుంటారు. నిలిపివేసిన…
మేషం : నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. వృషభం :- అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్టాక్ నిల్వలో మెళుకువ అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ధనవ్యయంలో మితంగా వ్యవహరించండి.…
మేషం :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వృషభం :- ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధాన పరుస్తారు. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. అడిట్, అక్కౌంట్స్ రంగాల…
మేషం :- స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వృషభం :- ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావిడి అధికంగా ఉంటాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయొద్దు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రత్యర్థులు మిత్రులుగామారి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా అమ్మకానికై…