మేష రాశి వారు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక విషయాల్లో ఓ స్పష్టతతో వ్యవహరిస్తుండాలి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాలు, ఆర్థికపరమైన ఖర్చులు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మేష రాశికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి. పంచముఖ ఆంజనేయస్వామి వారి ధ్యాన శ్లోకంను పారాయణం చేయడం మంచిది.
మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసివస్తుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు. ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. శక్తికి మించిన పనులు చేపడుతుంటారు. ప్రయోజనకరమైన శుభవార్తలు అందుతుంటాయి. ఈ రోజు డబ్బు రాక వచ్చే అవకాశాలు మెండు. నేడు మేష రాశి వారికి అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు. స్వామి వారి అచ్యుతాష్టకంను పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన…
NTV Daily Astrology as on 6th December 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..