Astrology: మార్చి 24, గురువారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారికి అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంక్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో పునరాలోచన చాలా అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి పెరుగుతుంది. రుణాలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
Also Read
- Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీ కళత్ర మొండి వైఖరి వల్ల ఇబ్బందులకు గురవుతారు. మిమ్మల్ని పొగడేవారే కానీ సహకరించే వారుండరన్న వాస్తవం గ్రహించండి. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. పన్నులు, బీమా బిల్లులు పరిష్కారం అవుతాయి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని రిప్రజెంటిట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. దంపతుల మధ్య నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. విద్య, వైజ్ఞానిక రంగాలలోని వారికి జయం చేకూరుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురవుతారు.
సింహం : ఈ రోజు ఈ రాశివారు స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. స్త్రీలు వాదోపవాదాలకు దిగడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. మీ అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
తుల : ఈ రోజు ఈ రాశిలోని వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మీచేతుల మీదుగానే సాగుతాయి. రావలసిన ధనం వాయిదాపడుతుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. జీవిత భాగస్వామి ఆర్యోగము ఆందోళన కలిగిస్తుంది.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారికి ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.
ధనస్సు: ఈ రోజు ఈ రాశిలోని మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలింగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఎప్పటి నుండో ఆగి వున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. రాజకీయనాయకులు విరోధులు వేసే పథకాలు తెలివితో త్రిప్పి గొట్టగలుగుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పాత బాకీల వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనకతప్పదు.
మీనం : ఈ రోజు ఈ రాశివారు అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!